HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Byd Denies Hyderabad Ev Plant Plans

BYD : తెలంగాణ సర్కార్ కు బీవైడీ కంపెనీ బిగ్ షాక్

BYD : చైనా కంపెనీ హైదరాబాద్ సమీపంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి నెలకొంది

  • Author : Sudheer Date : 01-04-2025 - 7:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Byd Cars
Byd Cars

తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను బీవైడీ (BYD) ఖండించడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆశ్చర్యానికి గురైంది. ముఖ్యంగా చైనా కంపెనీ హైదరాబాద్ సమీపంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కానీ బీవైడీ తన అధికారిక ప్రకటనలో ఈ వార్తలను పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కంపెనీ భారత్‌లో ఉత్పత్తి యూనిట్ పెట్టాలని యోచిస్తోందని, కానీ ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం.

ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ కారణంగా బీవైడీ లాంటి కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని, తెలంగాణను ఇలాంటివి ఆకర్షించేలా అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే బీవైడీ ఇంకా ఏదైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Kiren Rijiju : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు

తెలంగాణలో బీవైడీ ప్లాంట్ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఇది సాధ్యమైతే లక్షలాది ఉద్యోగావకాశాలు వస్తాయని, రాష్ట్రానికి పెద్ద స్థాయిలో పెట్టుబడులు ప్రవహించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బీవైడీ పెట్టుబడి పెడితే దేశీయ ఈవీ రంగం మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి బీవైడీ స్పష్టతనివ్వకపోవడంతో భవిష్యత్తులో కంపెనీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BYD
  • BYD denies Hyderabad EV plant plans
  • telangana government

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd