HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Tata Tiago Ev Launched In India

Tata Tiago: టాటా టియాగో ఈవీ.. ధర స్పెషల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మొదటినుంచి విద్యుత్ కార్ల విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్న విషయం

  • Author : Anshu Date : 28-09-2022 - 5:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tata Cars
Tata Cars

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మొదటినుంచి విద్యుత్ కార్ల విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. నేపథ్యంలోనే ఎన్నో రకాల విద్యుత్ కార్లను టాటా మోటార్స్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే టాటా మోటార్స్ సంస్థ తాజగా భారత మార్కెట్లోకి మరొక విద్యుత్ కారును లాంచ్ చేసింది. టాటా టియాగో ఈవీ అనే రెండు వేరువేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లను తీసుకువచ్చింది. కాగా ఇందులో ఒకటి 19.2 KWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

దీని ధర విషయానికి వస్తే రూ.8.49 లక్షలు నుంచి ప్రారంభం కానుంది. ఇక మరొక కారు 24 KWh బ్యాటరీ సామర్థం కలిగి ఉంది. ఈ కారుదల విషయానికి వస్తే రూ.9.09 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఈ ఆఫర్ ద్వారా కేవలం తొలి పదివేల మంది కస్టమర్లకు మాత్రమే అని టాటా మోటార్స్ సంస్థ తెలిపింది. ఆ తర్వాత ధర ఎంత ఉంటుంది అన్నది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ కార్లకు సంబంధించిన బుకింగ్స్ రేపు నెల అనగా అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి.

కార్లు డెలివరీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు టాటా మోటార్స్ సంస్థ పేర్కొంది. ఇకపోతే కారు స్పెసిఫికేషన్ ల విషయానికొస్తే.. 19.2kWh ఆప్షన్‌తో వస్తున్న వేరియంట్‌ 3.3 kW ఏసీ ఛార్జర్‌తో ఈ కారు 250 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 24 kWh బ్యాటరీ వేరియంట్‌ కారు 7.2 kW ఏసీ ఛార్జర్‌ తో ఈ కారు ద్వారా 315 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • automobile
  • Tata Motors
  • tata tiago ev

Related News

    Latest News

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd