automobile
-
Jawa 42 FJ 350: ఎన్ఫీల్డ్ బైక్ కి గట్టి పోటీని ఇస్తున్న జావా బైక్.. ధర పూర్తి వివరాలివే!
ఎన్‌ఫీల్డ్ గట్టి పోటీని ఇస్తూ మార్కెట్ లోకి విడుదల అయిన జావా బైక్.
Date : 05-09-2024 - 3:00 IST -
Car Offers: హోండా కార్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్.. ఏకంగా అన్ని లక్షల తగ్గింపు!
హోండా సంస్థ ప్రస్తుతం కొన్ని రకాల కార్లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్ ని అందిస్తోంది.
Date : 05-09-2024 - 12:30 IST -
Bajaj Chetak: మార్కెట్లోకి బజాజ్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే!
మార్కెట్లోకి తాజాగా మరో బజాజ్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయింది..
Date : 05-09-2024 - 12:00 IST -
EV Vehicle Subsidy: ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు సబ్సిడీ.. దరఖాస్తు ఇలా..!
యూపీ ప్రభుత్వం వివిధ ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని అందిస్తోంది. ప్రైవేట్ ఈ-బస్సులపై గరిష్టంగా రూ.20 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. దీంతోపాటు నాలుగు చక్రాల వాహనంపై రూ.లక్ష, ద్విచక్రవాహనంపై రూ.5 వేలు, ఈ-గూడ్స్ క్యారియర్‌పై రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తున్నారు.
Date : 04-09-2024 - 10:08 IST -
3 Lakh Discount: సూపర్ ఆఫర్.. ఈ కారుపై ఏకంగా రూ. 3 లక్షల తగ్గింపు..!
మీరు సెప్టెంబర్ నెలలో మహీంద్రా థార్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశం మీకు చాలా మంచిదని నిరూపించవచ్చు. ఈ నెలలో కంపెనీ ఇప్పటి వరకు అతిపెద్ద తగ్గింపును తీసుకొచ్చింది.
Date : 04-09-2024 - 1:00 IST -
Royal Enfield Classic 350 vs Jawa 350: రాయల్ ఎన్‌ఫీల్డ్-జావా 350.. ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 350 బైక్ లు ఒకదానికొకటి పోటీగా నిలుస్తున్నాయి..
Date : 03-09-2024 - 12:00 IST -
Maruti Suzuki: మారుతి కార్లపై డిస్కౌంట్.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా?
మారుతీ సుజుకి కొన్ని కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ లను అందిస్తోంది.
Date : 03-09-2024 - 11:00 IST -
Maruti Suzuki : ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో కొనుగోలుదారులకు మారుతి సుజుకి శుభవార్త
మారుతీ సుజుకి తన ప్రముఖ కార్ మోడల్స్ ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలను తగ్గించింది.
Date : 02-09-2024 - 6:20 IST -
Cars For Taxi : ట్యాక్సీ సర్వీసు కోసం నాలుగు బెస్ట్ కార్లు ఇవే..
హోండా కంపెనీ కార్లు అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. యూనిక్ డిజైన్‌తో కూడిన హోండా అమేజ్ కారును కొనేందుకు మనం ప్రయారిటీ ఇవ్వొచ్చు.
Date : 01-09-2024 - 2:17 IST -
Tarform Luna Motorcycle: లూనా పేరుతో కొత్త ఈ బైక్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
టార్‌ఫార్మ్ ఒక ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చింది
Date : 01-09-2024 - 12:00 IST -
Safety Rating Stickers: కార్ల భద్రతా కోసం రేటింగ్ స్టిక్కర్లు.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2023లో గ్లోబల్ NCAP సహకారంతో భారత్ NCAP భద్రతా రేటింగ్‌ను ప్రారంభించిందని మనకు తెలిసిందే. ఈ క్రాష్-టెస్టింగ్ విధానంతో ఇటువంటి భద్రతా వ్యవస్థను అవలంభిస్తున్న ప్రపంచవ్యాప్తంగా 5వ దేశం భారతదేశం.
Date : 31-08-2024 - 12:30 IST -
Bollywood Actress: రూ. 50 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసిన బాలీవుడ్ నటి..!
తన కారులో సాంకేతిక సమస్యలపై వరుసగా 10 సార్లు డీలర్‌షిప్‌కు ఫిర్యాదు చేసినట్లు నటి పేర్కొంది. అయితే ఇంతవరకు ఆమె కారు మరమ్మతులు చేయలేదు.
Date : 31-08-2024 - 10:40 IST -
Hyundai i20: హ్యూందాయ్ ఐ20పై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ అవకాశం అప్పటివరకు మాత్రమే!
హ్యూందాయ్ సంస్థ ఐ20 కారు పై అదిరిపోయే డిస్కౌంట్ ని అందిస్తోంది.
Date : 30-08-2024 - 11:30 IST -
Aston Martin V8 Vantage: కేవలం ఇద్దరు మాత్రమే కూర్చొగలరు.. ఈ కారు ధర రూ. 4 కోట్లు..!
ఈ కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్ కనిపిస్తుంది. ఈ కారు రూపకల్పన పూర్తిగా ఏరోడైనమిక్‌గా ఉంది. దీని కారణంగా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాని పనితీరులో ఎటువంటి తగ్గింపు ఉండదు.
Date : 30-08-2024 - 9:55 IST -
Top 5 Scooters: ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్కూటర్లు ఏవో మీకు తెలుసా?
భారత మార్కెట్లో ఐదు రకాల ఆ స్కూటర్లను ఎక్కువగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.
Date : 29-08-2024 - 12:00 IST -
Toyota SUV: ఇది మామూలు ఆఫర్ కాదు.. ఏకంగా రూ. 5 లక్షల తగ్గింపు..!
టయోటా గ్లాంజాపై రూ.68,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ కారు ధర రూ.6.39 లక్షల నుంచి మొదలై రూ.9.69 లక్షల వరకు ఉంటుంది.
Date : 28-08-2024 - 11:45 IST -
DION Electric Vehicles: మార్కెట్ లోకి విడుదలైన మరో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్.. ఫీచర్స్ మామలుగా లేవుగా!
తాజాగా మార్కెట్లోకి మరో రెండు ఎలక్ట్రిక్ ఈ స్కూటర్లు విడుదల అయ్యాయి.
Date : 28-08-2024 - 10:00 IST -
Best two wheelers: బడ్జెట్ ధరలో టూ వీలర్స్ కోసం చూస్తున్నారా.. అయితే ఒక లక్కేయండి?
బడ్జెట్ ధరలో టూవీలర్ బైక్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నా వారు ఈ బైక్స్ పై ఒక లుక్ వెయ్యండి.
Date : 27-08-2024 - 2:00 IST -
Car AC Tips: పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..!
పార్క్ చేసిన కారులో ఏసీ స్విచ్ ఆన్ చేస్తే అందులో వచ్చే వాయువులు క్రమంగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయని కార్ల నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో వ్యక్తి నిద్రపోతున్నట్లయితే అతని శరీరంలో ఆక్సిజన్ కొరత ఉందని అతను గమనించడు.
Date : 27-08-2024 - 12:30 IST -
Top 5 Mileage Bikes: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఏవో, వాటి ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా?
మార్కెట్ లో ఉన్న అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ ఫైవ్ బైక్స్ గురించి వివరించారు.
Date : 26-08-2024 - 1:00 IST