HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Honda Sp160 2025 Launched Check Price Features

Honda SP160: మార్కెట్లోకి విడుదలైన హోండా ఎస్పీ 160 2025 బైక్.. ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా ఇప్పుడు మార్కెట్లోకి మరో సరికొత్త బైక్ ని విడుదల చేసింది. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్ ఆకట్టుకుంటోంది.

  • Author : Anshu Date : 27-12-2024 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Honda Sp160
Honda Sp160

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా ఇప్పటికే ఎన్నో రకాల బైక్స్ ని మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన వాడితో పాటు కొత్త కొత్త వాటిని కూడా తీసుకు వస్తూనే ఉంది. అయితే తాజాగా కూడా మరో కొత్త బైక్ ని లాంచ్ చేసింది హోండా. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఓబీడీ2బీ.కంప్లైంట్ హోండా ఎస్పీ160 2025 బైకును లాంచ్ చేసింది. ఈ కొత్త బైకు ప్రారంభ ధర రూ. 1,21,951 వద్ద అందుబాటులో ఉంది. ఈ మోటార్‌ సైకిల్ ఇప్పుడు అప్‌డేట్ ఇంజన్, అదనపు ఫీచర్లను కలిగి ఉంది.

కాగా ఈ హోండా ఎస్పీ160 2025 బైకు 162.71 సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ ను కలిగి ఉంది. ఇప్పుడు ఓబీడీ2బీ కంప్లైంట్ బైకులో ఇంజన్ గరిష్టంగా 13 హెచ్‌పీ శక్తిని, 14.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను అభివృద్ధి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. అలాగే ఈ మోటార్‌ సైకిల్ కొత్త ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్‌ ల్యాంప్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఏరోడైనమిక్ అండర్ కౌల్, క్రోమ్ కవర్‌ తో కూడిన మఫ్లర్ వంటి ఫీచర్లతో వస్తుంది. రియల్ టైమ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్ సపోర్టుతో కూడిన కొత్త 4.2 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే ఉంది.

మీరు కొత్త యూఎస్‌‍బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌ ను కూడా పొందవచ్చని తెలిపారు. కాగా హోండా ఎస్పీ160 2025 రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ వంటి నాలుగు కలర్లలో లభించనుంది. వేరియంట్ వారీగా హోండా ఎస్పీ160 2025 ధరలు సింగిల్ డిస్క్ : రూ. 1,21,951 కాగా, డబుల్ డిస్క్ : రూ. 1,27,956 గా ఉంది. కాగా ఈ హోండా బైక్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • honda
  • Honda SP160
  • Honda SP160 launch
  • india

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd