HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Byd Emax 7 Launch Price Rs 26 Lakh 530 Km Range 71 Kwh Battery

BYD eMAX 7 : సింగిల్‌ ఛార్జింగ్‌తో 530 కి.మీ మైలేజీ.. ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ వచ్చేసింది

గతంలో తాము విడుదల చేసిన ‘బీవైడీ ఈ6’ (BYD eMAX 7) కారు మోడల్‌కు కొనసాగింపు ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ను విడుదల చేశామని కంపెనీ వెల్లడించింది.

  • Author : Pasha Date : 08-10-2024 - 6:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Byd Emax 7 Electric Car

BYD eMAX 7 : చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘బీవైడీ’ మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దాని పేరు..  ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’. ఇదొక మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ). ఈ కారులో 6 నుంచి 7 దాకా సీట్లు ఉంటాయి. ప్రీమియం, సుపీరియర్ అనే రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ధర రూ.26.90 లక్షల దాకా ఉంది. సుపీరియర్ వేరియంట్ ధర రూ.29.90 లక్షలు. ఇవన్నీ ఎక్స్ షోరూం ధరలే. గతంలో తాము విడుదల చేసిన ‘బీవైడీ ఈ6’ (BYD eMAX 7) కారు మోడల్‌కు కొనసాగింపు ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ను విడుదల చేశామని కంపెనీ వెల్లడించింది.

Also Read :Osama Bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకుకు షాక్.. ఫ్రాన్స్ కీలక ఆదేశం

‘బీవైడీ ఈమ్యాక్స్ 7’  ప్రీమియం వేరియంట్‌

  • ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’  ప్రీమియం వేరియంట్‌లో 55.4 కిలో వాట్‌ పర్ అవర్‌ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 420 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
  • ఇది 163 హెచ్‌పీ శక్తిని రిలీజ్ చేస్తుంది.
  • ఇది 8.6 సెకన్లలో 0  నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
  • దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 180 కిలోమీటర్లు.
  • ఇది క్వార్ట్జ్‌ బ్లూ, హార్బర్‌ గ్రే, క్రిస్టల్‌ వైట్‌, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.
  • ఈ కారులో 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. 12.8 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌ స్క్రీన్‌ ఉంది.
  • ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’  ప్రీమియం వేరియంట్‌లో  పనోరమిక్‌ గ్లాస్‌ రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఎన్‌ఎఫ్‌సీ కార్డ్‌ కీ ఇచ్చారు.

‘బీవైడీ ఈమ్యాక్స్ 7’  సుపీరియర్ వేరియంట్‌

  • ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’  సుపీరియర్‌ వేరియంట్‌‌లో 71.8 కిలో వాట్‌ పర్ అవర్‌ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 530 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
  • ఈమ్యాక్స్‌ 7 సుపీరియర్‌ వేరియంట్‌లో లెవల్‌ 2 స్థాయి ఫీచర్లు ఇచ్చారు.
  • బ్యాటరీపై 8 ఏళ్లు వ్యారంటీ ఇస్తారు.  1.6 లక్షల కిలోమీటర్ల దాకా ప్రయాణానికి వ్యారంటీ లభిస్తుంది.
  • ఈ కారు మోడల్‌లోని మోటార్‌పై 8 ఏళ్లు వ్యారంటీ ఇస్తారు.  5 లక్షల కిలోమీటర్ల ప్రయాణం దాకా వ్యారంటీని వాడుకోవచ్చు.

Also Read :Endangered Animals: ఆన్‌లైన్‌లో అమ్మకానికి వన్యప్రాణులు.. మాఫియా గుట్టురట్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Battery
  • BYD
  • BYD eMAX 7
  • BYD India
  • electric car
  • india

Related News

Trump's 10% Global Tariffs

Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, చివరికి ఆ భారం అక్కడి సామాన్య వినియోగదారులపైనే పడుతుంది

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

  • Cigarette Price Hike

    ధూమపాన ప్రియులకు షాక్..

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd