HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Automobile News India Kinetic E Luna Bookings Open Launch In Next Month

Kinetic E Luna : త్వరలో మార్కెట్ లోకి రానున్న కైనెటిక్​ ఈ-లూనా.. ధర, ఫీచర్స్ ఇవే?

కైనెటిక్​ లూనా ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్​ అవతారంలో మళ్లీ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే కైనెటిక్ సరికొత్త లుక్ తో మార్కెట్ల

  • Author : Anshu Date : 26-01-2024 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 26 Jan 2024 02 43 Pm 115
Mixcollage 26 Jan 2024 02 43 Pm 115

కైనెటిక్​ లూనా ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్​ అవతారంలో మళ్లీ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే కైనెటిక్ సరికొత్త లుక్ తో మార్కెట్లోకి రాబోతోంది. అయితే గత కొన్ని నెలలుగా ఈ కైనెటిక్​ ఈ- లూనాపై అప్డేట్స్​ వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ అధికారిక టీజర్​ని విడుదల చేసింది కైనెటిక్​ గ్రీన్​ సంస్థ. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ బుకింగ్స్​ని కూడా మొదలుపెట్టింది. రూ. 500 టోకెన్​ అమౌంట్​ తో ఈ మోడల్​ని బుక్​ చేసుకోవచ్చు. ఈ కైనెటిక్​ ఈ-లూనా ఫిబ్రవరిలో లాంచ్​ కానుంది. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

లూనా మోడల్ ఇంతకుముందు ఉండేది. భారతీయులు కూడా ఈ మోడల్ ని ఎంతగానో ఇష్టపడేవారు. కానీ రాను రాను ఈ మోడల్​ కనుమరుగైపోయింది. కాగా ఇప్పుడు ఈ లూనాకి ఎలక్ట్రిక్​ టచ్​ ఇస్తోంది కైనెటిక్​ గ్రీన్​ సంస్థ. ఈ కైనెటిక్​ ఈ-లూనా ఎలక్ట్రిక్​ వెహికిల్​ డిజైన్ పాత తరం మోడల్​ని పోలి ఉంది. స్ట్రక్చర్​ సింపుల్​గా ఉంది. స్ల్పిట్​ సీట్​, స్క్వేర్​ హెడ్​లైట్​ వంటివి వస్తున్నాయి. ఇందులో 16 ఇంచ్​ స్పోక్​డ్​ వీల్స్​ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ బరువు 96 కేజీలు. ఓషన్​ బ్లూ, మల్బెర్రీ రెడ్​ కలర్స్​లో అందుబాటులోకి రానుంది.

కైనెటిక్​ ఈ- లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​లో 2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 110కి.మీ దూరం ప్రయాణిస్తుందట. దీని టాప్​ స్పీడ్​ 50కేఎంపీహెచ్​. పోర్ట్​బుల్​ ఛార్జర్​ ఫీచర్​ లభిస్తోంది. ఫుల్​ ఛార్జ్​ అవ్వడానికి కేవలం 4 గంటల సమయమే పడుతుందట. ఇకపోతే దిన ధర విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ ధరకు సంబంధించిన వి​వరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఈ కైనెటిక్​ లూనా ఎక్స్​షోరూం ధర రూ. 75 వేలుగా ఉండవచ్చని అంచనా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bookings open
  • india
  • Kinetic E Luna
  • Kinetic E Luna electric bike
  • Kinetic E Luna moped launch

Related News

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd