-
Manchu Vishnu – Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో.. నటి హేమకు మంచు విష్ణు మద్దతు..
ఇటీవల బెంగుళూర్ లో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఆ విషయంలో నటి హేమకు మంచు విష్ణు మద్దతు..
-
War 2 : వార్ 2లో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా.. ఆ కన్నడ హీరో.. నిజమేనా..?
వార్ 2లో ఎన్టీఆర్‌కి తమ్ముడి పాత్ర ఉంటుందట. ఇక ఆ పాత్ర కోసం కన్నడ స్టార్..
-
Salaar 2 : ‘సలార్ 2’లో కేజీఎఫ్ నటుడు కనిపించబోతున్నాడా..? నీల్ యూనివర్స్..!
'సలార్ 2'లో కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నాడట. ప్రశాంత్ నీల్.. ఏమైనా సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారా..?
-
-
-
Manjummel Boys : మీకు తెలుసా.. ‘మంజుమ్మల్ బాయ్స్’లో రియల్ లైఫ్ గ్యాంగ్ కూడా నటించింది..
'మంజుమ్మల్ బాయ్స్' మూవీలో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయిన మంజుమ్మల్ గ్యాంగ్ కూడా నటించింది. మీకు తెలుసా..?
-
AAY Movie : అక్కినేని పాటని సైలెంట్‌గా రీమేక్ చేసేసిన ఎన్టీఆర్ బామ్మర్ది.. ఆయ్..!
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ తన కొత్త సినిమా కోసం అక్కినేని పాటని సైలెంట్‌గా రీమేక్ చేసేసాడు.
-
Kartikeya Gummakonda : సల్మాన్ ఖాన్‌కి విలన్‌గా కార్తికేయ నటించబోతున్నాడా..?
సల్మాన్ ఖాన్‌కి విలన్‌గా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించబోతున్నాడా..?
-
Varun Tej : ‘ఫిదా’ కాంబో మళ్ళీ సెట్ కాబోతుందా..?
'ఫిదా' కాంబో మళ్ళీ సెట్ కాబోతుందా..? ఈసారి ఏ జోనర్ తో ఆడియన్సు ని అలరించనున్నారు..?
-
-
Devara : పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్.. ‘వైకింగ్స్’లా అనిపిస్తుందేంటి ‘దేవర’ స్టోరీ లైన్..
దేవరలో పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారా..? గ్లింప్స్ అండ్ సాంగ్ లో కనిపిస్తున్న పాయింట్స్ కూడా వైకింగ్స్ కథనే గుర్తుకు చేస్తున్నాయి.
-
Naga Chaitanya – Bujji : ప్రభాస్ బుజ్జితో నాగచైతన్య సూపర్ ఫాస్ట్ డ్రైవింగ్.. వీడియో వైరల్
ప్రభాస్ బుజ్జితో కలిసి ఒక సూపర్ ఫాస్ట్ రైడ్ కి వెళ్లిన నాగచైతన్య. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన కల్కి మేకర్స్.
-
Chiranjeevi : చిరంజీవి కోసం తమ్ముడు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేస్తున్న దర్శకుడు..
చిరంజీవి కోసం తన తమ్ముడి కెరీర్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన మూవీని పక్కన పెట్టేస్తున్న దర్శకుడు. ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు..?