-
T20 World Cup Final: రెండోసారి ట్రోఫీ ఎవరిదో..?
నాలుగు వారాలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్ తుది అంకానికి చేరింది.
-
ICC: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి గ్రెగ్ బార్‌క్లే నియమితులనయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
-
VVS Laxman: కివీస్ టూర్‌కు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీస్‌లో నిష్క్రమించిన టీమిండియా వెంటనే మరో టూర్‌కు రెడీ అయింది. మూడు టీ ట్వంటీలు, మూడు వన్డేల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళనుంది.
-
-
-
Why India Lost: భారత్ ఓటమికి కారణాలివే..!
అంచనాలు తలకిందులయ్యాయి... టైటిల్ గెలుస్తుందనుకున్న టీమిండియా సెమీస్‌లో బోల్తా పడింది. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తూ
-
England thrashes India:సెమీస్‌లో భారత్ చిత్తు… ఫైనల్లో ఇంగ్లాండ్
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో ఇంటిదారి పట్టింది.
-
India vs England:కోహ్లీ, పాండ్యా హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాంట్ టార్గెట్ 169
అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో టీమిండియా 169 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందుంచుంది.
-
T20 World Cup: మెల్‌బోర్న్ పిలుస్తోంది.. మళ్ళీ దాయాదుల సమరం..?
చిరకాల ప్రత్యర్థులు ఏ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎక్కడ తలపడినా ఆ కిక్కే వేరు..
-
-
Head to Head Records: రికార్డులు మనవైపే..!
టీ ట్వంటీలో ఎవరినీ ఫేవరెట్‌గా చెప్పలేం.. అన్నింటికీ మించి రెండు బెస్ట్ టీమ్స్ తలపడుతుంటే
-
T20 World Cup: మెరిసిన బాబర్, రిజ్వాన్.. ఫైనల్లో పాకిస్తాన్
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సిడ్నీ వేదికగా జరిగిన సెమీస్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
-
Pakistan vs NZ: తొలి సెమీస్‌లో పాక్ టార్గెట్ 153
టీ ట్వంటీ ప్రపంచకప్ తొలి సెమీస్ లో 153 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ ముందుంచింది న్యూజిలాండ్...టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది.