-
Wind man of India : గుండెపోటుతో ‘విండ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ తులసీ తాంతీ మృతి..!!
ప్రముఖ ఇంధన సంస్థ సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) మృతిచెందారు. గుండెపోటుతో ఆయన శనివారం మృతిచెందినట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
-
Ananya Nagalla : నా వివాహం ఎప్పుడో చెప్పండి.. టాలీవుడ్ నటి ట్వీట్ వైరల్.!
టాలీవుడ్‌కు నటి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
-
Nirmala Sitharaman: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి..రుణాలు, బ్యాంక్ అకౌంట్లు, పెన్షన్స్ పై కీలక ప్రకటన..!!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్...గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఆర్థిక సమ్మిళిత వ్రుద్ధి లక్ష్యంగా మరో ముఖ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
-
-
-
Bihar : వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా…!
బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ రాజీనామా చేశారు. వ్యవసాయ రోడ్ మ్యాప్ లను ప్రశ్నిస్తూ...ఈ మధ్య ప్రభుత్వ విధానాలను విమర్శించారు.
-
KCR New Party: కేసీఆర్ జాతీయ పార్టీకి ఆ పేరు ఫైనల్..?
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త పార్టీ ప్రకటనపై ముహుర్తం కూడా ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి
-
Jio Phone 5G : త్వరలో మార్కెట్లోకి జియో 5జీ స్మార్ట్ ఫోన్… కోడ్ నేమ్, ఫీచర్లు లీక్…ధర ఎంతంటే..!!
భారత్ లో ఇప్పుడు 5జీ సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిలయన్స్ జీయో దేశంలోని ప్రజలకు 5జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది.
-
Mission Bhagiratha : మిషన్ భగీరథకు అవార్డు రాలేదు…. టీఆర్ఎస్ చెబుతున్నది పచ్చి అబద్ధం..!!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మిషన్ భగీరథ చుట్టు తిరుగుతున్నాయి. ఈ పథకానికి కేంద్రం అవార్డు ప్రకటించిందన్న వార్తలు వినిపించాయి.
-
-
Royal Enfield : త్వరలో మార్కెట్లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రాంబ్లర్ 650…ఫీచర్స్ చూస్తే షాకే..!!
రాయల్ ఎన్ ఫీల్డ్...పేరులోనే రాయల్ ఉన్నట్లుగా బైక్ కూడా చాలా రాయల్ లుక్ లో కనిపిస్తుంది. గతకొన్నేళ్లుగా ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ భారత్ మార్కెట్ ను శాసిస్తోంది.
-
Cherry Juice: నిద్రలేమి సమస్య బాధిస్తుందా..? ప్రతిరోజూ పడుకునేముందు ఈ జ్యూస్ తాగండి..!!
నేటి కాలంలో ప్రతిఒక్కరూ ఎంతో బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఎంతగా అంటే తినడానికి...పడుకోవడానికి కూడా సమయం లేనంతగా.
-
Imran Khan: పాకిస్తాన్ లో ఎన్నికలు ప్రకటించి ఉంటే వరదలు వచ్చేవి కావట…!!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచిత్రమైన ప్రకటన చేశారు.