-
PM MODI: ఈనెల 11న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ…అందుకోసమేనా..!!
దేశప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 11వ తేదీని హైదరాబాద్ పర్యటనకు రానున్నారు.
-
TS : కోనాయిపల్లికి సీఎం కేసీఆర్..ఆ సెంటిమెంట్ తో ప్రత్యేక పూజలు..!!
జాతీయ రాజకీయాల్లో తన మార్క్ ను ప్రదర్శించేందుకు సీఎం కేసీఆర్ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నారు.
-
USA: భార్య మాట విన్నందుకు…కోటీశ్వరుడు అయ్యాడు..అదృష్టమంటే అతడిదే..!!
చాలామంది భార్య మాటలు వినేందుకు ఇష్టపడరు. అప్పుడప్పుడు భార్య మాటలు వినండి.
-
-
-
Knee Pains : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? వీటితో చెక్ పెట్టండి..!!
ఈరోజుల్లో నలుగురిలో ముగ్గురు మోకాళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలం ఏదైనా సరే చాలామందిని మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి.
-
Samajwadi Party Chief : ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషయం..ఐసీయూలో చికిత్స..!!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉంది.
-
Health : విటమిన్ సి ..ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసా..?
ఆధునిక కాలంలో ఆరోగ్యంగా ఉండటం ఒక సవాలు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి.
-
Terror Attack: హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్ర భగ్నం…ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులే టార్గెట్..!!
హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులే టార్గెట్ గా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు జాహిద్ అనే వ్యక్తి కుట్ర పన్నాడు.
-
-
Amaravathi : ద్వారకాతిరుమల వద్ద మహా పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..!!
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఈ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
-
CM KCR : సీఎం కేసీఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఢిల్లీలో భారీ బహిరంగ సభ..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు
-
KTR : బీజేపీ పేరు మార్చిన కేటీఆర్.. కొత్త పేరు ఏంటంటే..?
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.