-
Jupiter Colours: గురుడి అందాల ఫోటోలు పంపిన “జూనో”.. మీరూ ఓ లుక్కేయండి
సౌర మండలంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం. దానిపై నిఘా కోసం నాసా మోహరించిన స్పేస్ క్రాఫ్ట్ పేరు "జూనో".
-
Sleeping On Stomach: రాత్రి ఈ పొజిషన్లో నిద్రపోతే యమ ఖతర్నాక్.. ఈ తప్పులు చేయొద్దు సుమా!!
మనకు నిద్ర ఎంత ముఖ్యమో.. నిద్రపోయే స్టైల్ కూడా అంతే ముఖ్యం!! నిద్రపోయే భంగిమను బట్టి కూడా మన ఆరోగ్యం డిసైడ్ అవుతుంది.
-
Ukraine Indian Students: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇతర కాలేజీల్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్!
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లిన భారత విద్యార్థులు పడ్డ ఇబ్బంది అంతాఇంతా కాదు.
-
-
-
Zomato: హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. సాలన్ మాత్రమే వచ్చింది.. జొమాటో యూజర్ కు షాక్!!
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక్కోసారి గందరగోళం జరుగుతుంటుంది. ఒక పార్శిల్ బదులు మరొకటి వస్తుంటుంది.
-
Rohit Sharma Startegy:రోహిత్ వ్యూహం దెబ్బ తీసిందా ?
ఆసియా కప్ లో శ్రీలంక పై ఓటమిని భారత క్రికెట్ ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.
-
Apple iPhone 14 Launch:యాపిల్ మెగా లాంచ్ ఈవెంట్ “ఫార్ అవుట్” నేడే.. లైవ్ టెలికాస్ట్ పై పూర్తి వివరాలివీ!
యాపిల్ కంపెనీ ఈరోజు ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, ఎయిర్ పోడ్స్ ప్రో 2 వంటి ప్రొడక్ట్స్‌ను విడుదల చేయనుంది.
-
Supersonic Asteroid: బుల్లెట్ ట్రైన్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో భూమి వైపుకు ఆస్టరాయిడ్!!
బుల్లెట్ ట్రైన్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణించే ఒక ఆస్టరాయిడ్ ఇవాళ భూమికి చేరువగా రానుంది.
-
-
Dream Job: వెరైటీ జాబ్ : “ఏం చేయడు” అదే అతడి ఉద్యోగం.. విశేషాలివీ!!
అతడి జాబ్ వెరీ వెరీ స్పెషల్. ఒంటరిగా జీవించే వాళ్ళకు తోడుగా, నీడగా ఉండటమే అతడి జాబ్.
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్ పై ఐర్లాండ్ కొరడా.. రూ.3200 కోట్ల భారీ జరిమానా!!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐర్లాండ్ కొరడా ఝుళిపించింది.
-
Daimond Rains : ఆ రెండు గ్రహాలపై వజ్రాల వర్షం.. ఎందుకు, ఏమిటి, ఎలా?
వజ్రాల వర్షం కురిస్తే .. ఎలా ఉంటుంది. యావత్ ప్రపంచం పేదరికమే నిర్మూలన అవుతుంది.