- 
                          Karnataka 2023 : `విషపాము`చుట్టూ కర్ణాటకలో మోడీ సభలుకర్ణాటక ఎన్నికల (Karnataka 2023) ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బీదర్ లోని హుమ్నాబాద్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 
- 
                          Balineni : తాడేపల్లి `మైత్రి`కి బీటలు, బాలినేని గుడ్ బై?ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటరీ(Balineni) చెదిరిపోతోంది. ఇటీవల ఎంపీ సాయిరెడ్డి(saireddy) టచ్ మీ నాట్ అనేలా ఉన్నారు. 
- 
                          Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్కడ? మౌనిక మరణ పాపం ఎవరిది?ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతి ఏడాది ఏదో ఒక చోట వర్షం కురిస్తే నాలాల్లో ప్రాణం పోయే వాళ్ల సంఖ్య ఎక్కువగానే (Ask KTR) ఉంది. 
- 
- 
- 
                          Employees : ఉద్యోగుల కోర్కెలకు జగన్ కళ్లెం.!ఏపీ ఉద్యోగులు (Employees) మూడో విడత ఉద్యమానికి సిద్దమవుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 
- 
                          NTR@100: ఏపీకి చంద్రబాబు విజన్ అవసరం: రజనీకాంత్ఆంధ్రా దేశంలో నెంబర్ 1 గా నిలవాలి అంటే చంద్రబాబు విజన్ సాకారం కావాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 
- 
                          Karnataka 2023 : కన్నడ నాట విష సర్పం,విష కన్య రగడకర్ణాటక ఎన్నికలను(Karnataka 2023) విష సర్పం,విష కన్య వ్యాఖ్యల దుమారం రేగుతోంది. మోడీని విష సర్పంగా ఖర్గే చేసిన వ్యాఖ్య రగులుతోంది. 
- 
                          Viveka Case : CBIకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్, అవినాష్ అరెస్ట్ ?వివేకానందరెడ్డి హత్య(Viveka Case) కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిముందుస్తు బెయిల్ మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పలేమని హైకోర్టు తేల్చేసింది. 
- 
					
- 
                          Telangana Election : అక్టోబర్ లేదంటే మార్చి..కేసీఆర్ కు పరీక్షతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Election) ఎప్పుడు జరుగుతాయి?కేసీఆర్ చెప్పినట్టు మరో నాలుగు నెలల్లో ఎన్నికలకు ఉంటాయా? 
- 
                          CBN-NBK : ఎన్టీఆర్ శతజయంతిలో రాజకీయ సందడిఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఏడాది మొత్తం జరుపుతున్నారు.కానీ, విజయవాడ.కోరంకి వద్ద వేదికగా జరిగే వేడుకలు (CBN-NBK) వినూత్నం. 
- 
                          Thammineni :`నకిలీ`సర్టిఫికేట్ల భాగోతం! విచారణకు TDP డిమాండ్ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Thamminani)ఏదో ఒక వివాదంలో ఉంటారు. స్పీకర్ చైర్ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం. 
 
                     
                
                    
                 
			 
			 
			 
			 
			 
			 
			 
			 
			