-
BJP-Congress : `ఆపరేషన్ ఆకర్ష్`పై ఇద్దరూ సైంధవులే..!
కాంగ్రెస్, బీజేపీల్లో(BJP-Congress) ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ లక్ష్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పయనం ఎటు?
-
AP employees : ఉద్యోగ సంఘాల్లో భారీ చీలిక, సూర్యనారాయణపై పోలీస్ వేట
ఉద్యోగ సంఘాలను(AP employees) జగన్మోహన్ రెడ్డి చీల్చారు.ధన్యవాదాలు తెలుపుతూ బొప్పరాజు ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.
-
Telugu states : గెలుపుకు రాజశ్యామల!మంత్రాలతో నిధులు! యాగాలతో ఓట్లు!
Telugu States : ప్రజల్ని ఒప్పించాలి లేదంటే తికమక పెట్టాలి. కానీ వాటి కంటే ఇప్పుడు బలహీనత మీద కొట్టడాన్ని అలవాటు చేసుకున్నారు.
-
-
-
Viveka Murder : హత్య కేసులో అవినాష్ నిందితుడు, A 8గా నమోదు
వివేకా హత్య(Viveka Murder)కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ తేల్చింది.నిందితుడా? అనుమానితుడా?అంటూ కోర్టు ప్రశ్నించిన విషయం విదితమే.
-
BJP in trouble : తెలంగాణ BJP ప్రక్షాళన! ఈటెలకు కీలక పదవి?
ఒక వరలో రెండు కత్తులు ఇమడవని సామెత. ఇప్పుడు దాన్ని బీజేపీ తెలంగాణ (BJP in trouble)విభాగానికి వర్తింపు చేయొచ్చు.
-
Vijayawada TDP : కేశినేని 100శాతం పార్టీ మార్పు?
విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని(Vijayawada TDP) డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీ ఇంచార్జిలను గొట్టంగాళ్లంటూ రెచ్చిపోయారు.
-
Jagan Family Drama : అంతఃపురంలో అలజడి! విజయమ్మకు మొఖంచాటేసిన సజ్జల!
అంతఃపుర రహస్యం బయటకు రానుందా? లోటస్ పాండ్ కు పరిమితమైన విజయమ్మ బయటకు ఎందుకు వచ్చారు?(Jagan Family Drama)
-
-
Jagan Cabinet 3.0 : `ముందస్తు` లేదు! మంత్రివర్గం ప్రక్షాళన మూడోసారి షురూ?
Jagan Cabinet 3.0 : ముందస్తు ఎన్నికలకు ఉంటాయని ఏపీ వ్యాప్తంగా వినిపించింది.జగన్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కూడా టాక్ నడిచింది.
-
KCR strategy : ఆంధ్రాను గేలిచేస్తోన్న కేసీఆర్! నోరెత్తని ఏపీ పాలకులు!!
మూడోసారి సీఎం కావడానికి కేసీఆర్ (KCR strategy) ఎంచుకున్న పంథా ఆంధ్రా వెనుకబాటుతనం. గత రెండు ఎన్నికల్లోనూ ఆంధ్రోళ్లను బూచిగా చూపారు.
-
AP Cabinet : ఉద్యోగులకు జగన్ క్యాబినెట్ వరాలు! ఇక ఉద్యమాలు లేనట్టే.!!
ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి సర్కార్ (AP Cabinet) శాంతపరిచింది. 12వ పీఆర్సీకి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది.