-
Hyderabad Metro : `వాట్స్ ప్` ఈ-టిక్కెట్ తో మెట్రో ప్రయాణం
హైదరాబాద్ మెట్రో డిజిటల్ పేమెంట్స్ వైపు మరో ముందడుగు వేసింది. వాట్సప్ ద్వారా ఈ టిక్కెట్ ను కొనుగోలు చేసే వెసులబాటును కల్పించింది.
-
Lumpy Virus : మోడీ చీతాలకు `లంపీ వైరస్ `పై ట్వీట్ వార్
ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ లోని అభయారణ్యంలో వదిలిన చీతాల నుంచి లంపీ వైరస్ సోకుతుందని కాంగ్రెస్ అనుమానాలను రేకెత్తిస్తోంది
-
AP Politics : చంద్రబాబుపై `త్రీ`శూలం!
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సహజ మిత్రులు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును గద్దె దించడానికి చేతులు కలిపారు.
-
-
-
Bihar Politics : బీహార్లో పీకే `జన్ సురాజ్` దుమారం
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంటా? జేడీయూ ఆంతరంగీకుడా? అనే వాదన బీహార్ కేంద్రంగా బయలు దేరింది.
-
Bharat Jodo Yathra : తెలంగాణాలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఫైనల్ ఇదే!
భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంణాలోకి ఎంట్రీ ఇచ్చే ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ స్వల్పంగా ఛేంజ్ అయింది.
-
Nara Lokesh : లోకేష్ పాదయాత్ర ఫిక్స్! జనవరి 25న శ్రీకారం?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ పాదయాత్ర డేట్ ఫిక్స్ అయింది.
-
Chandrababu Naidu: `వస్తున్నా మీ కోసం`కు 10 ఏళ్లు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు `వస్తున్నా మీకోసం` పాదయాత్ర చేసి ఇవాళ్లికి 10 ఏళ్లు.
-
-
Bomb Scare : భారత గగనతలంలో విమానానికి బాంబు భయం
ఇరాన్‌లోని టెహ్రాన్ నుండి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానం కు బాంబ్ బెదిరింపు వచ్చింది.
-
Telangana : కెనడా విద్య ఎండమావే! హాస్టళ్లు, కాలేజీల్లో కల్తీ ఆహారం హడల్ !!
కెనడా తరహా విద్యను అందిస్తానని కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటి. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
-
AP Special Status : ఆంధ్రోడి పౌరుషం హుష్‌కాకి!
ఆంధ్రులు పౌరుషవంతులు. చరిత్ర పుటలలోకి వెళ్తే ఆంధ్ర పోరాటం ఏ స్థాయిలో సాగిందో తెలుస్తుంది.