-
Crazy Combination: మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్, లోకేష్ కనగరాజ్ తో భారీ బడ్జెట్ మూవీ!
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, మావెరిక్స్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఆసక్తికర సినిమా రాబోతున్నట్టు సమాచారం.
-
Rahul Sipligunj: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆర్ఆర్ఆర్ సింగర్, గోషామహల్ నుంచి పోటీ?
ఇప్పటికే దిల్ రాజు, హీరో నితిన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
-
TTD Chairman Race: టీటీడీ చైర్మన్ రేసులో కీలక నేతలు.. జగన్ వ్యూహత్మక అడుగులు
టీటీడీ చైర్మన్ పదవికి పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరును ప్రతిపాదించేందుకు జగన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రాథమిక సమాచారం.
-
-
-
Bhadrachalam: భద్రాచలం ను 3 గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ తీర్మానం
భద్రాచలం ను 3 గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది.
-
Jagadish Reddy: తెలంగాణాలో పవర్ కట్ ఉండదు: మంత్రి జగదీశ్
తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని మంత్రి జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.
-
AP BRS: కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ కు కాపుల సంఘీభావం
అవసరమైన భూమిని కేటాయించడం పట్ల కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష్యులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
-
Cow And Snake: ఆవుతో పాము సయ్యాట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో
సాధారణంగా రెండు భిన్న జాతులు ఎదురు పడితే.. ఒకటిపై మరొకటి ఫైట్ కు దిగుతాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అని చెప్పక తప్పదు.
-
-
Nani: నానికి బంపరాఫర్, రజనీ మూవీలో ప్రత్యేక పాత్ర ఆఫర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం నటుడిని సంప్రదించినట్లు తాజా అప్‌డేట్
-
Extramarital Affair: టాక్సీ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య!
సోషల్ మీడియా వ్యామోహమో, ఇతరులపై ఆకర్షణనో కానీ కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్నారు.
-
Ananya Panday: పింక్ బికినీలో సెగలు రేపుతున్న అనన్య, బోల్డ్ స్టిల్స్ లో భలేగుంది!
కుర్ర హీరోయిన్ అనన్య పాండే అందాల విందుకు యువత చిత్తైపోవాల్సిందే.