-
Mimoh Chakraborty: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో కుమారుడు.. ఎవరో తెలుసా
మిమో చక్రవర్తి ఇద్దరూ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపిస్తారు.
-
TCongress: టికెట్ల లొల్లిపై కాంగ్రెస్ సీరియస్.. ఆ ఇద్దరు సస్పెండ్!
నాయకులపై అనుచిత వ్యాఖ్యలను చేయడం లాంటి చర్యలను క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా పరిగణించింది.
-
AP BRS: ఏపీలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర
రానున్న ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి కీలక భూమిక పోషించనుందని ఆ పార్టీ నాయకులు షేక్ ఖాజావలి అన్నారు.
-
-
-
Award Winning Film: ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా విడుదలకు సిద్ధం
'దీపావళి'లో ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే, అందమైన ప్రేమకథ కూడా ఉంది.
-
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి విజయవాడకు బస్సులు
జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని TSRTC నిర్ణయించింది.
-
CM KCR: బీఆర్ఎస్ దూకుడు, మరో 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం నాడు పలువురు అభ్యర్ధులు బీ ఫారాలు అందుకున్నారు.
-
Telangana Elections: తగ్గేదేలే.. జోరుగా ఎన్నికల ప్రచారం, హెలికాప్టర్స్, విమానాలకు ఫుల్ డిమాండ్!
తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో రాజకీయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
-
-
TCongress: అధికారమే లక్ష్యంగా రాహుల్, ప్రియాంక ప్రచార పర్వం, విజయ భేరి పాదయాత్రతో శ్రీకారం!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.
-
BRS Minister: మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలు కావడంతో ఎన్నికల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు.
-
Prabhas: ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందా.. అయోమయంలో ఫ్యాన్స్
ఇటీవల ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఎలాంటి అప్డేట్ లేకుండానే అదృశ్యమైంది.