-
MMTS : మహిళల భద్రత విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం
MMTS : ప్రత్యేకంగా, ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్(Panic mode button)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
-
Bank Holidays in April : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..!
Bank Holidays in April : ఏప్రిల్ నెలలో మొత్తం 10 రోజులు బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉన్నాయి
-
TG Assembly : తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబుపై సీపీఐ ఎమ్మెల్యే ప్రశంసలు
TG Assembly : ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు టూరిజాన్ని ప్రోత్సహించడంపై ఆయన పేర్కొంటూ, ఖర్చులేనిది ఏదైనా ఉంటే అది టూరిజమేనని అభిప్రాయపడ్డారు
-
-
-
Kodali Nani : ICU లో కొడాలి నాని
Kodali Nani : కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు పూర్తి వివరాలు అందజేయలేదు. అయితే ఆయన పరిస్థితి నిలకడగానే ఉందనే వార్తలు వస్తున్నాయి
-
SVSN Varma : పిఠాపురంలో వర్మ కొత్త వ్యూహం..ఎవరికి నష్టం..?
SVSN Varma : 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన బలాన్ని చాటుకున్న వర్మ, 2024 ఎన్నికల్లో పొత్తు ధర్మం కింద జనసేనకు సీటును విడిచిపెట్టారు
-
Komatireddy Raj Gopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ‘ఆ శాఖ ‘పై కోరిక
Komatireddy Raj Gopal Reddy : తాజాగా తనకు హోంశాఖ అంటే ఇష్టమని స్వయంగా వెల్లడించారు. అయితే ఏ శాఖ వచ్చినా సమర్థవంతంగా పనిచేసే బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు
-
Mango Leaves : మామిడి ఆకులతో ముఖంపై మచ్చలు మాయం
Mango Leaves : విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో చర్మం మృదువుగా మారటమే కాకుండా, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యువంగా ఉంచుతుంది
-
-
IBM Employees : ఐబీఎం ఉద్యోగులకు షాక్
IBM Employees : క్లౌడ్ క్లాసిక్ విభాగాన్ని ప్రధానంగా ప్రభావితం చేసేలా కంపెనీ భారీ ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది
-
Gaddam Vivek Venkatswamy : వివేక్ కు మంత్రి పదవి పై మల్లారెడ్డి కామెంట్స్
Gaddam Vivek Venkatswamy : "మొత్తానికి సాధించారు.. సీఎం, డిప్యూటీ సీఎం కంటే ముందే ఢిల్లీ వచ్చారు" అంటూ వ్యాఖ్యానించగా, దీనికి వివేక్ "నేను వేరే పని మీద వెళ్లాను" అని సమాధానమిచ్చారు
-
Amy Jackson : రెండో బిడ్డకు జన్మనిచ్చిన మెగా హీరోయిన్
Amy Jackson : తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చిన అమీ, తన భర్త ఎడ్ వెస్ట్‌విక్, తన కుమారుడితో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది