HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ycp Ready To Bus Yatra

బస్సు యాత్రకు సిద్దమవుతున్న వైసీపీ..

గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసి..అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పధకాలు చేపట్టారు

  • Author : Sudheer Date : 26-08-2023 - 6:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ycp Bus Yatra
Ycp Bus Yatra

ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP)..బస్సు యాత్ర (Bus Yatra)కు సిద్దమవుతుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మరింత చేరువ్వాలనే ఉద్దేశ్యంతో బస్సు యాత్ర చేపట్టాలని అధిష్టానం సిద్ధమైంది. గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసి..అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పధకాలు చేపట్టారు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి..నేతలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ఆరా తీయించిన జగన్..ఇప్పుడు బస్సు యాత్రతో మరింత చేరువ అవ్వాల్సిని చూస్తున్నాడు.

ఈ యాత్ర ద్వారా సుమారు వంద రోజులు పాటు (Bus Yatra 100 days) ప్రజల్లో ఉండేలా ఈ ప్రత్యేక కార్యక్రమన్ని పార్టీ హైకమాండ్ సిద్ధం చేసింది. ప్రస్తుతం పార్టీ పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టికేంద్రీకరించారు. – జిల్లా పార్టీ అధ్యక్షులు, నూతన కార్యవర్గాలను ఎంపికచేశారు. ఈనెలాఖరులోగా మండల కమిటీలను నియమించడం పూర్తి చేయనున్నారు. ఈ కమిటీలు పూర్తి కాగానే ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో బస్‌ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా ఎంపిక చేసిన మండల కన్వీనర్లు, కార్యవర్గం వారివారి మండల పరిధిలో ఏఏ గ్రామాల మీదుగా బస్సు యాత్ర సాగాలన్న దానిపై రోడ్‌ మ్యాప్‌ జిల్లా పార్టీకి ఇవ్వనుంది. ఈ సారి బస్‌ యాత్రలో భాగంగా జిల్లా పార్టీ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బస్సు యాత్రతో పాటు ఐప్యాక్‌ టీం కూడా ఆయా మండలాల్లోని పరిస్థితులను విశ్లేషించి రాష్ట్ర పార్టీకి ఒక నివేదిక అందజేయనుంది.

Read Also : Telangana BJP : నిజంగానే వీరంతా బిజెపిని వీడితే పరిస్థితి ఏంటి..?

ఇప్పటికే వై ఏపీ నీడ్స్ జగన్ (Why AP Needs YS Jagan) పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బస్‌ యాత్ర జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యేలోగా మరో కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకొచ్చేలా ఐప్యాక్‌ కార్యాచరణ రూపొందిస్తోంది. మొత్తం మీద ఎన్నికల సమరానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతుండడంతో..వైసీపీ సైతం తగ్గేదెలా అన్నట్లు పలు కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • bus yatra
  • cm jagan
  • jagan
  • ycp
  • YCP Bus Yatra
  • YCP Bus Yatra schedule

Related News

LAND SCAM

Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

హైదరాబాద్ లో వంద‌ల కోట్ల భూమిని క‌బ్జా భాగోతం బ‌య‌ట‌ప‌డింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd