HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Will There Be A New Kapu Oriented Party In Ap

New Party: కొత్త పార్టీకి ‘కాపు’పునాది?

నిక్కార్సైన కాపుల పార్టీ ఏపీలో రాబోతుందని ప్రచారం ఊపందుకుంది.

  • Author : CS Rao Date : 23-10-2022 - 6:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (3)
Cropped (3)

నిక్కార్సైన కాపుల పార్టీ ఏపీలో రాబోతుందని ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పలు మార్లు సమావేశం అయిన ఆ సామాజిక వర్గం నేతలు బీసీ, కాపు కాంబినేషన్ లో పార్టీ పెట్టాలని అనుకున్నారు. కానీ, పవన్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని తొలుత భావించి ఇప్పుడు పార్టీ పెట్టుకోవాలని నిర్ణయం తీసున్నారట. జనసేనాని నిజమైన కాపు కాదంటూ ఇటీవల పరోక్షంగా మాజీ మంత్రి నాని వ్యాఖ్యానించిన విషయం విదితమే. పైగా పవన్ టీడీపి తో కలసి వెళ్తున్నాడని భావించిన సిసలైన కాపులుగా ఫోకస్ అవుతూ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్. చివరి ఆప్షన్ గా ఈ టీంకు బీఆర్ఎస్ కనిపిస్తుందని చెబుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కేంద్రంగా త్వరలో కాపు సామాజిక వర్గ శ్రేయస్సే లక్ష్యంగా ఓ రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతున్నదని తెలుస్తోంది.. టీడీపీ మాజీ ఎంపీ, దివంగ‌త‌ మెంటే పద్మనాభం అల్లుడు, న్యాయవాది ఆరేటి ప్రకాష్ ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించినట్టు సమాచారం. టీడీపీ హయాంలో ఉధృతం గా నడిచిన కాపు ఉద్యమానికి ప్రధాన కారకులలో ఆరేటి ప్రకాష్ ఒకరు. ఈ ఉద్యమం లోకి ముద్రగడ పద్మనాభం ను తీసుకురావడానికి ఆయన విశేష కృషి చేశారని సర్వత్రా తెలుసు.

కాపు సామాజిక వర్గానికి రిజ‌ర్వేషన్ సాధించలేకపోయామనే అసంతృప్తి ప్రకాష్ కు ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ కాపులకు న్యాయం జరగడం లేదన్న అసహనంలో ప్రకాష్ ఉన్నారట. కాపులలో ప్రముఖులైన కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ సాంబశివరావు, ఐఏఎస్ మాజీ అధికారి చంద్రశేఖర్ తదితరులను ఒకే చోటకు చేర్చి, కాపు సామాజిక శ్రేయస్సు కు సంబంధించిన అంశాల పై ఉద్యమించాలని విస్తృతంగా చర్చించారు.

వీళ్ళందరూ ఒక చోట కలవడానికి ఆరేటి ప్రకాష్ సంధాన కర్త గా పనిచేశారు. కానీ, ఈ సమావేశాలు ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో, ఒక రాజకీయ పార్టీ స్థాపన అనివార్యమని ఆయన భావిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేదని, కాపుల సామాజికాభివృద్ధికి ఎవరు మద్దతు ఇస్తే వాళ్లకు అనుకూలంగా కాపులలో ప్రచారం చేస్తామని ఆరేటి ప్రకాష్ చెప్పారు. ఇదే సమయంలో పార్టీ పెట్టడంపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra politics
  • ap politics
  • kapu
  • new party

Related News

Vijay is following Jagan once again — Roja

Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘ

  • TDP Mahanadu 2026 Event In Nellore

    Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd