HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Whips In Ap Assembly And Council

whips In AP Assembly and Council : ఏపీ అసెంబ్లీ, మండలిలో విప్ లు ఎవరంటే..

whips In AP Assembly : ఈ కొత్త విప్ ల ఎంపికలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి ఏపీ అసెంబ్లీలో అవకాశం కల్పించారు

  • Author : Sudheer Date : 12-11-2024 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whips In Ap Assembly And Co
Whips In Ap Assembly And Co

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ మరియు మండలిలో (AP Assembly and Council) విప్ (Whips) లను ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులు వ్యవహరించనుండగా, శాసనమండలిలో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఈ కొత్త విప్ ల ఎంపికలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి ఏపీ అసెంబ్లీలో అవకాశం కల్పించారు. అలాగే మండలిలో టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరికి అవకాశం ఇవ్వడం జరిగింది.

ఏపీ అసెంబ్లీలో :

టీడీపీ నుంచి : బెందాళం అశోక్, యనమల దివ్య, బోండా ఉమ, దాట్ల సుబ్బరాజు, డా. థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, గణబాబు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు.

జనసేన నుంచి: బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్.

బీజేపీ నుంచి: ఆదినారాయణ రెడ్డి.

శాసనమండలిలో :

టీడీపీ నుంచి : వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్.

జనసేన నుంచి: పిడుగు హరిప్రసాద్. ఈ నియామకాలు పార్టీలకు శాసనసభ మరియు మండలిలో వారి వైఖరిని పటిష్టం చేసేందుకు, పార్టీ క్రమశిక్షణను అమలు చేయడంలో సహాయపడతాయి.

అధికారం అంటే ఆధిపత్యం చెలాయించడం కాదు, నమ్మి గెలిపించిన ప్రజల సేవకు పునరంకితం అని చేతలతో నిరూపిస్తున్న కూటమి ప్రభుత్వం చీఫ్‌ విప్‌గా గురుతర బాధ్యతలు అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్‌ కల్యాణ్ గారు, మంత్రివర్యులు శ్రీ… pic.twitter.com/V1PdKGqOKE

— GV Anjanneylu (@gvanjanneylu) November 12, 2024

Read Also : BJP Leaders Padayatra : పాదయాత్రకు సిద్ధం అవుతున్న తెలంగాణ బిజెపి నేతలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • bjp
  • chandrababu
  • Janasena
  • tdp
  • whips In AP Assembly and Council

Related News

Nara Lokesh And Nadendla Ma

రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..

MLA MLC sports  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పో

  • Ysrcp Leaders Hurt The Sent

    AP Assembly : హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలు

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd