Whats Today : తిరుమలకు చంద్రబాబు.. ఇండియా – ఆస్ట్రేలియా నాలుగో టీ20
Whats Today : టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
- By Pasha Published Date - 07:53 AM, Fri - 1 December 23
Whats Today : టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
- ఇవాళ చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు.
- ఇవాళ టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ ఏపీ సీఎం జగన్ విద్యాశాఖపై ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. స్కూళ్లల్లో నాడు -నేడు, ఐబీ కరిక్యులం, టోఫెల్ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చిస్తారు.
- ఇవాళ యానాం, ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోనూ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలో వాతావరణం పొడిగా(Whats Today) ఉంటుంది.
Also Read: Gold Price: గోల్డ్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
Related News
AP Elections 2024: మహిళల విషయంలో చంద్రబాబు vs జగన్..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలుపే లక్యంగా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.