HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Undavalli Arun Kumar Comments On Congress

Undavalli Arun Kumar : కాంగ్రెస్ పార్టీ బలం అదే – ఉండవల్లి అరుణ్ కుమార్

  • Author : Sudheer Date : 13-01-2024 - 11:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Undavalli
Undavalli

కాంగ్రెస్ (Congress) మళ్లీ దేశ వ్యాప్తంగా తన ఉనికిని చాటేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టి..ఆయా రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్లాలని చూస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో విజయం సాధించి తన సత్తా చాటింది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బిజెపి , రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ తెలంగాణ (Telangana) లో విజయం సాధించింది. ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు వాటిని అమలు చేస్తూ..మిగతా రాష్ట్రాల ప్రజల ను ఆకట్టుకునే పనిలో పడింది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఏపీ (AP) లో కూడా తన ఉనికిని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా వైస్ షర్మిల ను పార్టీలోకి తీసుకున్న కాంగ్రెస్..ఇప్పుడు ఏపీ పగ్గాలు ఆమెకు అప్పజెప్పాలని చూస్తుంది. మరికొద్ది రోజుల్లో షర్మిల ఏపీలో బిజీ కాబోతుంది. ఈ తరుణంలో సీనియర్ రాజకీయనేత , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇటీవల షర్మిల భర్త బ్రదర్ అనిల్.. ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli Arun Kumar) కలిశారు. తమ కుమారుడి పెళ్లికి రావాలని ఉండవల్లిని బ్రదర్ అనిల్ ఆహ్వానించారు. అనంతరం ఇరువురి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉండవల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాయని.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ పార్టీతో పోలిక లేకుండా.. కాంగ్రెస్‌లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు.. అదే ఆ పార్టీ బలం అని వ్యాఖ్యానించారు.

Read Also : Spiritual Tourism: అయోధ్యకు సంబంధించి అత్యధిక శోధనలు.. అమెరికా, గల్ఫ్ దేశాల నుండి ఆసక్తి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • congress
  • vundavalli arun kumar

Related News

Nara Lokesh Blackbuck

Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd