HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Two Kachidi Fishes Cost 4 Lakh Rupees In Andhra Pradeshs Krishna District

2 Fishes – 4 Lakhs : 2 చేపలకు రూ.4 లక్షల ధర.. ఎందుకో తెలుసా ?

2 Fishes - 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి.

  • By Pasha Published Date - 12:02 PM, Sun - 14 April 24
  • daily-hunt
2 Fishes 4 Lakhs
2 Fishes 4 Lakhs

2 Fishes – 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి. జనం ఎగబడి మరీ వేలం పాడి ఆ చేపలను దక్కించుకున్నారు. ఇంతకీ ఆ చేపల వెరైటీ ఏమిటి ? వాటికి అంత ధర ఎందుకు పలికింది ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో ఉన్న అంతర్వేది సముద్ర తీరంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు రెండు కచ్చిడీ చేపలు దొరికాయి. సముద్రంలో వీటిని పట్టుకొని తీసుకొచ్చిన జాలరులు.. ఈ చేపలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో వేలం వేశారు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ రెండు చేపలకు ఏకంగా రూ.2 లక్షలు(2 Fishes – 4 Lakhs) చెల్లించి కొన్నాడో ఔత్సాహిక వ్యక్తి.

కచ్చడీ చేపలు

  • కచ్చడీ చేపలు చాలా అరుదుగా జాలర్లకు సముద్రంలో చిక్కుతుంటాయి.
  • సముద్రపు అడుగు భాగంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.
  • కచ్చిడీ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదని.. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది.
  • కచ్చిడీ చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్.
  • వీటిని కొనేవారు తినడానికన్నా.. వ్యాపారం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు.
  • ఈ చేపల పొట్టలో తెల్లటి బ్లాడర్ ఉంటుంది.ఇది అత్యంత విలువైనది.
  • దీన్ని జనాలు మింగే మందుల్లో వినియోగిస్తారని చెబుతుంటారు.

Also Read :PM Kisan 17th Installment: రైతుల‌కు గుడ్ న్యూస్‌.. అకౌంట్లోకి డ‌బ్బులు, ఎప్పుడంటే..?

  • పలు మాత్రలకు పైపూతలా ఈ బ్లాడర్​ను వినియోగిస్తారు.
  • రోగులకు వైద్యులు ఆపరేషన్​ చేసిన తర్వాత కుట్లు వేసే దారం తయారీలోనూ ఈ చేప బ్లాడర్‌ను​ వాడుతారు.
  • కచ్చిడీ  చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని అంటారు.
  • పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా వాడుతుంటారు.
  • కాస్ట్లీ వైన్స్ తయారీలో కూడా కచ్చిడీ చేపను ఉపయోగిస్తారట.
  • వైన్‌ను క్లీన్ చేసేందుకు ఈ చేప రెక్కలు వాడుతారట.

Also Read :Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Fishes - 4 Lakhs
  • andhra pradesh
  • Kachidi Fishes
  • krishna district

Related News

    Latest News

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    • Mental Health: మీ మెదడుకు మీరే పెద్ద శత్రువు.. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే 3 అలవాట్లు ఇవే!

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • BJP Mega Event: హైటెక్స్‌లో 15 వేల మందితో బీజేపీ మెగా ఈవెంట్!

    • Digital Habits Vs Heart Health: ఫోన్ విప‌రీతంగా వాడేస్తున్నారా? అయితే మీకు ఈ స‌మ‌స్య‌ల‌న్నీ వ‌చ్చిన‌ట్లే!

    Trending News

      • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

      • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

      • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

      • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

      • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd