HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mp Kesineni Comments

TDP : మాజీ మంత్రి దేవినేనికి టీడీపీ ఎంపీ కేశినేని చుర‌క‌లు.. నేనే తోపు అనుకుంటే కృష్ణాన‌దే..!

విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకి చుర‌కలు

  • Author : Prasad Date : 13-01-2023 - 7:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada TDP
Kesineni Nani

విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకి చుర‌కలు అంటించారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని కొండ‌ప‌ల్లిలో క‌బ‌డ్డీ పోటీల‌కు ముఖ్య అతిధిగా కేశినేని నాని హాజ‌రైయ్యారు. గత 3రోజులుగా బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో కొండపల్లి బ్యాంక్ సెంటర్ లోనియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు జ‌రిగాయి. పోటీల్లో గెలిచిన వారికి ఎంపీ కేశినేని నాని బ‌హుమ‌తులు ప్ర‌ధానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అధికారంలోకి రావాలి అంటే సీనియర్లు త్యాగం చేయాలని… గెలుపు గురాల్ని ముందు పెట్టాలన్నారు. ఏదైనా ఎన్నికల మూడు నెలల ముందు జరిగేన‌ని.. ఇపుడు సోషల్ మీడియాలో వచ్చేవి వాస్తవం కాదన్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అందర్ని కలుపుకుపోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. అయితే నేను ఐ లవ్ యూ అవతలి వాళ్ళు ఐ హేట్ యూ అంటే కుదరదని.. రెండు పక్కల ల‌వ్ ఉంటేనే ఏదైనా వీలవుతుందన్నారు. నేను తోపును అనుకుంటే పక్కనే ఉన్న కృష్ణానదిలో ప్ర‌జ‌లు ఇడుచ్చికెళ్ళి కొడతారంటూ కామెంట్స్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు వైసీపీ నా టీడీపీ నా లేక న్యూట్రల్ గా ఉన్నాడా అని ఎంపీ కేశినేని నాని ప్ర‌శ్నించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devineni uma maheswara rao
  • kesineni
  • politics
  • tdp
  • Vijayawada mp

Related News

Ap Legislative Council

మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్‌పై విసిరివేయడంపై ఎన్‌డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

  • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd