HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Shock To Jagan Centre To Give Money For Capital

AP: జగన్ కు షాక్…రాజధాని కోసం డబ్బులు ఇవ్వమన్న కేంద్రం..!!

రాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్ కు కేంద్రం షాకిచ్చింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

  • Author : hashtagu Date : 27-09-2022 - 2:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్ కు కేంద్రం షాకిచ్చింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణం కోసం శివరామ కృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు 29 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ అధికారులు కోరారు. చట్టం ప్రకారం 2500కోట్ల రూపాయలు ఇవ్వాలి…1500కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం స్పష్టతనిస్తుంది. దీనికి సంబంధించిన ఖర్చుల పత్రాలను సమర్పించాలని…ఆ తర్వాతే మిగిలిన వెయ్యి కోట్లు విడుదల చేస్తామని సూచించింది కేంద్ర హోం శాఖ. దీంతో ఏపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం….షీలా బేడీ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపీ అంగీకరించిందని..తెలంగాణ వ్యతిరేకించినట్లు తెలిపారు అధికారులు. షీలా బేడీ కమిటీ సిఫార్సులు తప్పని సరి అమలు చేసేందుకు కేంద్రమే ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఉన్న అవకాశంపై న్యాయ సలహా కోరుతామని కేంద్ర హోం శాఖ తెలిపింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • jagan
  • modi

Related News

Kiraak Rp Tdp

Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

రాజకీయాల్లో నాయకులు పదవుల కోసం, విమర్శల కోసం ఒకరినొకరు తిట్టుకున్నా, సమయం వచ్చినప్పుడు మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ, వారిని మెప్పించడానికి లేదా డబ్బు కోసం, పదవుల కోసం నోరు పారేసుకునే కిర్రాక్ ఆర్పీ వంటి వారు తమ స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తే భవిష్యత్తులో అది వారి వ్యక్తిగత జీవితానికే కాకుండా,

  • Duvvada Jagan

    దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd