HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rafael Nadal Academy In Andhra Pradeshs Anantapur Many Students Now Became Tennis Players

Rafael Nadal Academy : రాకెట్ పవర్.. ‘అనంత’లోని నాదల్‌ టెన్నిస్ స్కూల్ విశేషాలివీ..

కాస్ట్లీ క్రీడగా పేరొందిన టెన్నిస్‌‌ను పేదలకు చేరువ చేసే ఉద్దేశంతో అనంతపురంలో(Rafael Nadal Academy) నాదల్‌ అకాడమీ ఏర్పాటైంది.

  • Author : Pasha Date : 04-11-2024 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rafael Nadal Academy Anantapur Andhra Pradesh Tennis Players

Rafael Nadal Academy : రఫెల్‌ నాదల్‌.. ప్రపంచ టెన్నిస్ స్టార్. ఆయన పుట్టింది స్పెయిన్‌లో.  అయితేనేం మన తెలుగు గడ్డతో రఫెల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. నాదల్‌ ఫౌండేషన్‌‌కు స్పెయిన్‌, దుబాయ్‌తో పాటు మన అనంతపురంలో టెన్నిస్ స్కూళ్లు ఉన్నాయి. 38 ఏళ్ల నాదల్‌ ఇటీవలే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా అనంతపురం నాదల్‌ అకాడమీపై కథనమిది.

Also Read :Volcano Eruption : బద్దలైన అగ్నిపర్వతం.. గ్రామాలపై పడిన వేడి బూడిద.. 9 మంది మృతి

అనంతపురం నాదల్‌ అకాడమీ వివరాలివీ..

  • కాస్ట్లీ క్రీడగా పేరొందిన టెన్నిస్‌‌ను పేదలకు చేరువ చేసే ఉద్దేశంతో అనంతపురంలో(Rafael Nadal Academy) నాదల్‌ అకాడమీ ఏర్పాటైంది.
  • రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)తో ఉన్న అనుబంధంతో అనంత క్రీడా గ్రామంలో నాదల్‌ ఎడ్యుకేషనల్ అండ్ టెన్నిస్‌ స్కూలును ప్రారంభించారు.
  • నాదల్‌ టెన్నిస్‌ పాఠశాల ప్రారంభోత్సవం 2010 అక్టోబరు 17న జరిగింది. ఈ కార్యక్రమంలో నాదల్‌తో పాటు ఆయన తల్లి మరియా ఫెరారా పాల్గొన్నారు.
  • నాదల్‌ అకాడమీ నిర్వహణకు ప్రతి సంవత్సరం  రూ.55 లక్షలు పంపిస్తుంటారు.
  • నాదల్‌ అకాడమీలో చేరే వారు ఫ్రీగా టెన్నిస్‌ నేర్చుకోవచ్చు. పౌష్టికాహారం, ఆంగ్లంలో శిక్షణ, కంప్యూటర్‌పై అవగాహన కూడా కల్పిస్తారు.
  • ఈ అకాడమీలో ఒక కోఆర్డినేటర్, ఒక కంప్యూటర్‌ ట్రైనర్, ముగ్గురు టెన్నిస్‌ ట్రైనర్లు, ఇద్దరు వాలంటీర్లు, టెన్నిస్ కోర్టుల నిర్వహణకు ఆరుగురు  సిబ్బంది ఉన్నారు.
  • ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో టెన్నిస్‌లో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు.
  • ట్రైనింగ్ పూర్తయిన తర్వాత యువత, విద్యార్థులకు రాగి జావ, అరటి పండ్లు, పాలు, గుడ్లు, చిక్కీలు, గుగ్గిళ్లు వంటి పౌష్టికాహారం అందజేస్తారు.
  • కమ్యూనికేషన్ స్కిల్స్‌పై  వారికి అవగాహన కల్పిస్తారు.
  • కొత్తగా ఇక్కడ ట్రైనింగులో చేరే వారికి ఎర్రబంతితో టెన్నిస్ ఆడటం నేర్పుతారు.
  • ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్, సర్వీసులు వంటివి చేసే పద్ధతులను నారింజ రంగు బంతితో నేర్పిస్తారు.
  • స్మాష్, డ్రాప్, స్లైస్, నాబ్‌ షాట్లు ఆడే విధానాలను ఆకుపచ్చ రంగు బంతితో నేర్పిస్తారు.
  • ఈ విభాగాల్లో రాటుదేలిన క్రీడాకారులను జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు.
  • నాదల్‌ అకాడమీలో ఇప్పటివరకు దాదాపు 2,500 మందిని టెన్నిస్‌ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. వీరిలో 25 మంది జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.

Also Read :Temperatures Falling : పడిపోతున్న టెంపరేచర్స్.. పెరుగుతున్న చలి.. అక్కడ మైనస్ 50 డిగ్రీలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anantapur
  • andhra pradesh
  • rafael nadal
  • Rafael Nadal Academy
  • tennis
  • Tennis Players

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

  • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

  • Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd