HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pdf Mlc Shaik Sabji Died

PDF MLC Shaik Sabji Died : పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం..రోడ్డు గుంతలే కారణమా..?

  • Author : Sudheer Date : 15-12-2023 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pdf Mlc Shaik Sabji Died In
Pdf Mlc Shaik Sabji Died In

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (PDF MLC Shaik Sabji) దుర్మరణం (Died ) చెందారు. అంగన్‌వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపి వెళుతుండగా ఈ ప్రమాదం (Accident) జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఈయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది.

భీమవరం నుంచి తిరుగు ప్రయాణమైన చెరుకువాడ వద్ద వాహనాన్ని నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ స్వగ్రామం తూగో.. జిల్లా దేవరపల్లి మండలం ధూమంతుని గూడెం గ్రామం.

We’re now on WhatsApp. Click to Join.

ఏలూరు – భీమవరం మధ్య రోడ్ భారీగా గుంతలు పడి ఉంటుంది. ఈ కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయని కొంత కాలంగా వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కారుకు ఎదురుగా వస్తున్న వాహనం కూడా రోడ్ గంతల కారణంగానే అదుపు తప్పినట్లగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.

షేక్‌ సాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ తరపున 2021లో విజయం సాధించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్‌ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు. ఈయన మరణం పట్ల ఏపీ కాబినెట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

Read Also : Telangana Whips : తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap roads
  • PDF MLC Shaik Sabji
  • west godavari

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లు 2026

    • Skoda : గ్రామీణ ప్రాంతాల్లో స్కోడా కార్ల అమ్మకాలు

    • Biryani : వామ్మో ఇక హైదరాబాద్ లో బిర్యానీ తినలేం ! ఆ రేంజ్ లో పెరిగిన ధరలు !!

    • ChandraBose : రచయిత చంద్రబోస్ ఇంట విషాదం..

    • Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

    Trending News

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd