HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Nandamuri Family : నందమూరి “సింహ” గర్జన

    నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన మ‌హిళ‌లు ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఎక్క‌డా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ చిత్రంపై క‌నిపించ‌రు.

    Date : 20-11-2021 - 2:12 IST
  • Character Assasination : `వ్య‌క్తిత్వ హ‌న‌న` ఈనాటిది కాదు..!

    `వ్య‌క్తిత్వ హ‌న‌న‌`అనేది ఇప్పుడు వినిపిస్తోన్న ప‌దం కాదు. ఎప్ప‌టి నుంచే రాజ‌కీయ నేత‌ల‌నే కాదు..వివిధ రంగాలలోని సెల‌బ్రిటీల‌ను వేధిస్తోన్న ప‌దం అది.

    Date : 20-11-2021 - 1:05 IST
  • Shocking Videos Of Floods : కనీవినీ ఎరుగని విధ్వంసం

    ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు వేల ఎకరాల్లో పంటను ముంచెత్తాయి.

    Date : 20-11-2021 - 10:54 IST
  • AP Rains : చిత్రావ‌తి న‌దిలో చిక్కున్న కారు…10 మందిని కాపాడిన అధికారులు

    అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నది మధ్యలో చిక్కుకుపోయిన 10 మందిని బెంగళూరులోని యలహంక నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ శుక్రవారం రక్షించింది.

    Date : 20-11-2021 - 10:43 IST
  • Kurnool : క‌ర్నూల్ జిల్లాలో భారీ వ‌ర్షాలు…నీట ముగిన వంద‌ల ఎక‌రాల పంట‌

    కర్నూలు ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. జిల్లాలోని 53 మండలాల్లో దాదాపు 12 మండలాలు వర్షాలకు దెబ్బతిన్నాయి.

    Date : 20-11-2021 - 10:37 IST
  • Amaravati:అమ‌రావ‌తి రాజ‌ధానిపై ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించాల్సిందే – ఏపీ బీజేపీ

    రాజధాని అమ‌రావ‌తి విషయంలో రైతులు 700 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఏ మంత్రి కూడా చర్చలు జరిపేందుకు ప్రయత్నించలేదని బీజేపీ ఆరోపించింది

    Date : 20-11-2021 - 10:09 IST
  • Kadiri భవనం కూలిన శిధిలాలు పక్క బిల్డింగ్ లపై పడడంతో కూలిపోయిన మరో రెండు భవనాలు

    ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల ప్రమాదాలకు దారి తీస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో కదిరిలో వర్షానికి తడిచి మూడంతస్తుల భవనం కుప్పకూలింది.

    Date : 20-11-2021 - 9:51 IST
  • AP Floodwaters: ద‌క్షిణ కోస్తాలో వ‌ర‌ద బీభ‌త్సం..క‌డ‌ప‌లో ముగ్గురు మృతి, 30 మంది గ‌ల్లంతు

    ద‌క్షిణ కోస్తాలో కురుస్తోన్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ముగ్గురు మృతి చెందారు. మరో 30 మంది గ‌ల్లంతు అయ్యారు.

    Date : 20-11-2021 - 12:28 IST
  • AP Rains: వైజాగ్‌కు మరో గండం

    భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.

    Date : 20-11-2021 - 12:24 IST
  • AP cabinet:ఏపీ కెబినెట్ భేటీలో ఆమోదించిన బిల్లులు ఇవే…!

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగింది.

    Date : 19-11-2021 - 11:22 IST
  • PK:జగన్ విషయంలో ఎంత బాధపడ్డానో, చంద్రబాబు విషయంలో అంతే బాధపడుతున్నానన్న పవన్ కళ్యాణ్

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర దుమారానికి దారితీశాయని చెప్పవచ్చు.

    Date : 19-11-2021 - 11:14 IST
  • Smart Policing : స్మార్ట్ పోలీసింగ్ లో తెలుగు రాష్ట్రాలు టాప్ ఏపీ నెం1, తెలంగాణ నెం 2

    దేశ వ్యాప్తంగా ఏపీ పోలీసుల ప్ర‌తిభ మొద‌టి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తెలంగాణ పోలీస్ శాఖ‌ నిలిచింది.

    Date : 19-11-2021 - 4:17 IST
  • Chandrababu : దెబ్బ‌తిన్న సింహం చంద్ర‌బాబు రాజ‌కీయ వేట.!

    `సింహం ఒక‌డుగు వెనుక‌వేసిందంటే..అది భ‌య‌ప‌డింద‌ని కాదు...`అని అంటారు తాత్విక‌వేత్త‌లు. ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు క‌న్నీరు పెట్టుకున్నాడ‌ని ఇక రాజ‌కీయంగా అయిపోయిన‌ట్టుకాదు.

    Date : 19-11-2021 - 3:41 IST
  • Krishna River: కార్తీక మాసం పుణ్య‌స్నానాల‌పై ఆంక్ష‌లు…కార‌ణం ఇదే…?

    ఏపీ వ్యాప్తంగా భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్రంతో పాటు ఎగువ కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు,వంక‌లు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.

    Date : 19-11-2021 - 3:37 IST
  • NTR Vs CBN : విధిరాత‌.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్ర‌బాబు శ‌ప‌థం

    `విధి చాలా బ‌లీయ‌మైన‌ది..దాన్ని ఎవ‌రూ ఎదుర్కోలేరు. .ఎవ‌రైన త‌లొంచి న‌డ‌వాల్సిందే..` ఇవీ అసెంబ్లీలో ఒక‌నాడు మాజీ సీఎం రోశ‌య్య అన్న మాట‌లు.

    Date : 19-11-2021 - 2:25 IST
  • Chandrababu Crying Video : భోరున విల‌పించిన చంద్ర‌బాబు

    ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. జ‌రిగిన సంఘ‌ట‌న‌ను త‌ల‌చుకుని ఏకంగా క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

    Date : 19-11-2021 - 2:20 IST
  • Chandrababu : అసెంబ్లీని బ‌హిష్క‌రించిన చంద్ర‌బాబు.. మ‌ళ్లీ సీఎంగా వ‌స్తాన‌ని శ‌ప‌థం

    ఏపీ అసెంబ్లీని చంద్ర‌బాబు బ‌హిష్కరించాడు. కౌర‌వ స‌భ‌లో కొన‌సాగ‌లేన‌ని క‌న్నీటి తో ఆయ‌న నిష్క్ర‌మించాడు.

    Date : 19-11-2021 - 1:27 IST
  • Amaravathi : అమ‌రావ‌తిలో `షా` పుఠాణీ

    `కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా జ‌గ‌న్ ఏమీ చేయ‌డు. ప్ర‌తి అంశాన్ని మోడీ, అమిత్ షాకు చెప్పిన త‌రువాత మాత్ర‌మే చేస్తున్నాం..` ఇలా చెప్పింది ఎవ‌రో కాదు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

    Date : 19-11-2021 - 1:02 IST
  • AP Rains : ఏపీలో భారీ వ‌ర్షాలు…తీవ్ర ఇబ్బందుల్లో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

    Date : 19-11-2021 - 11:39 IST
  • Empowerment Bill: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట – సీఎం జగన్

    మహిళా సాధికారత బిల్లుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో మాట్లాడారు.

    Date : 19-11-2021 - 12:38 IST
← 1 … 644 645 646 647 648 … 655 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd