Andhra Pradesh
-
AP: సీఎం జగన్ గుడ్ న్యూస్… ఆ ఉద్యోగులంతా EHS పరిధిలోకి..!!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) పరిధిలోకి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే గ్రామ, వార్డు, సచివాలయ శాఖ కమిషర్ ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. తమ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో
Published Date - 08:12 AM, Mon - 31 October 22 -
AP: ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మాట్లాడారు. నమ్ముకున్న ప్రజల అవసరాలను అవకాశాలను నెలబెట్టలేని ఎమ్మెల్యే ఉద్యోగం, మంత్రి పదవి ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంటే ఉండనీ పోతే పోనీ కానీ మన అవకాశాలను జారవిడుచ
Published Date - 07:49 AM, Mon - 31 October 22 -
Pawan Kalyan: అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదు!
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పొలిటికల్ పంచ్ డైలాగులతో మరింత సెగలు రేపుతున్నారు.
Published Date - 08:47 PM, Sun - 30 October 22 -
Recording Dance in TDP Office: మదనపల్లె టీడీపీ ఆఫీసులో రికార్డ్ డ్యాన్స్!
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్‌లో
Published Date - 03:36 PM, Sun - 30 October 22 -
PG medical seats: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన పీజీ మెడికల్ సీట్లు..!
రాష్ట్రంలో వైద్య విద్యకు ఊతమిచ్చే ఉద్దేశ్యంతో 2022లో ఇప్పటికే పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అదనంగా ఈ ఏడాది 746 సీట్లను పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 11:11 AM, Sun - 30 October 22 -
Pawan Kalyan : ప్రశ్నిస్తే కేసులు..కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం లేదు..ఇదీ ఏపీలో పరిస్థితి..!!
ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టరు. ఏం మాట్లాడుతుంటారో అర్థం కాదు. అందుకే వారితో మాట్లాడాలంటే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వ వైఫల్యాలు భయపడతాయన్న భయంతోనే జనవ
Published Date - 08:11 AM, Sun - 30 October 22 -
Janasena ‘PAC’: జనసేన `పీఏసీ` పోస్ట్ మార్టం! బీజేపీతో కటీఫ్ దిశగా భేటీ!
సినిమా హీరో, జనసేన చీఫ్ ఏది చేసినా సంచలనమే. ఆయన హైదరాబాద్ నుంచి మంగళగిరికి శనివారం చేరుకున్న న్యూస్ ఇప్పుడు పలు రకాలుగా చక్కర్లు కొడుతోంది.
Published Date - 05:40 PM, Sat - 29 October 22 -
Puneeth Rajkumar: తెనాలిలో పునీత్ రాజ్‌కుమార్ భారీ విగ్రహం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.
Published Date - 03:24 PM, Sat - 29 October 22 -
Rayalaseema Roars in Tirupati: విశాఖ గర్జనకు మిన్నగా సీమగర్జన
విశాఖ గర్జన విజయవంతం అయిందని భావిస్తోన్న వైసీపీ రాయలసీమ గర్జనకు దిగింది. తిరుపతి కేంద్రంగా భారీ గర్జన ఏర్పాట్లు చేసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుపతి ఆత్మగౌరవ నినాదానికి వేదిక అయింది. వికేంద్రీకరణ ఉద్యమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించనున్నారు.
Published Date - 02:24 PM, Sat - 29 October 22 -
TTD: నవంబర్ 1 నుంచి టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్లు..!!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
Published Date - 02:03 PM, Sat - 29 October 22 -
New Perspective on Amaravati: అమరావతి పై వైసీపీ `శంకుస్థాపన` లాజిక్
పచ్చి అబద్దాలను చెప్పడానికి ఏ మాత్రం వైసీపీ వెనుకాడడంలేదు. అమరావతి రాజధానిగా ఉండాలని ఏనాడూ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదని ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డ్ అయ్యాయి.
Published Date - 01:42 PM, Sat - 29 October 22 -
Tammineni Sitaram : రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదు..!!
రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదంటూ వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం. శ్రీకాకుళం రాజధాని చేయాలన్నవారిది మరుగుజ్జు మనసత్వం. రాజధాని నిర్మాణానికి అమరావతి ఏమాత్రం పనికిరాదు. అవన్నీ మెత్తటి భూములు. రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు అతి తెలివితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని రాజధాని చేయాలన్న కుట్ర చేశ
Published Date - 08:00 AM, Sat - 29 October 22 -
AP CM Jagan : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్య పెంపు
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి విడదల...
Published Date - 10:47 PM, Fri - 28 October 22 -
Uttarandhra TDP fight in Rushikonda: ఫలించిన చంద్రబాబు క్లాస్, ఉత్తరాంధ్ర టీడీపీ దూకుడు
టీడీపీ చంద్ర బాబు క్లాస్ ఉత్తరాంధ్ర లీడర్లపైనా పనిచేసింది. ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నెల 28 నుంచి నవంబర్ ౩వ తేదీ వరకు పోరాట షెడ్యూల్ ను అయన ఇచ్చారు.
Published Date - 04:32 PM, Fri - 28 October 22 -
RGV: చంద్రబాబుకు వ్యతిరేకంగా `వర్మ` సినిమాలు – స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు తెలుగుదేశం పార్టీ అంటే ద్వేషం.
Published Date - 03:10 PM, Fri - 28 October 22 -
Andhra Pradesh: శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:43 PM, Fri - 28 October 22 -
Janasena: ఈ నెల 30న జనసేన పీఏసీ సమావేశం..!
జనసేన పార్టీ (జెఎస్‌పి) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అక్టోబర్ 30న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సమావేశం కానుంది.
Published Date - 11:23 AM, Fri - 28 October 22 -
Security Arrangements: కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీరాల్లో భద్రతా ఏర్పాట్లు..!
బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. వచ్చే నెల 23న కార్తీక మాసంతో ఈ మాసం ముగుస్తుంది.
Published Date - 10:45 AM, Fri - 28 October 22 -
RGV Announces Movie: రాజకీయ కుట్రలపై రామ్ గోపాల్ వర్మ కొత్త మూవీ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం కలిసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ డ్రామాపై సినిమా తీయడానికి యాక్షన్ లోకి దిగారు.
Published Date - 09:45 PM, Thu - 27 October 22 -
Loan APP Case : లోన్ యాప్ కేసు చేదించిన విజయవాడ పోలీసులు.. ఆరుగురు అరెస్ట్
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో ఇటీవల విజయవాడలో మణికంఠ అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. అయితే ఈ
Published Date - 09:42 PM, Thu - 27 October 22