Andhra Pradesh
-
CM KCR: జగన్ ప్రభుత్వానికి గండం? కేసీఆర్, పీకే స్కెచ్!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గిలిగింతలు పెడుతున్నారు.
Published Date - 01:16 PM, Fri - 4 November 22 -
Kodali Nani: చంద్రబాబు పవన్ కల్యాణ్ మర్డర్ కు ప్లాన్ : కొడాలి నాని!
ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీలో 45సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు తప్పా మరేవరూ చేయరన్నారు. పవన్ కల్యాణ్ ను ముంచాలన్నా, చంపినా, బతికినా…ఏం చేసినా చంద్రబాబు చేస్తాడన్నారు. చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఎంత న
Published Date - 10:47 AM, Fri - 4 November 22 -
AP: న్యాయం గెలిచింది. మీ పాపాలే…రేపు శాపాలుగా మారుతాయి: చంద్రబాబు..!!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎట్టకేలకు కోర్టులో ఊరట లభించింది. గురువారం అయ్యన్నపాత్రుడితోపాటు ఆయన కుమారుడు రాజేశ్ ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేషన్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అయ్యన్న,రాజేశ్ ల రిమాండ్ ను తిరస్కరిం
Published Date - 09:46 PM, Thu - 3 November 22 -
Chandrababu Naidu: ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తారా? జగన్ పై బాబు ఫైర్
ఏపీలో అరాచకపాలన సాగుతోందని, దీనికి పరాకాష్ట మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ అని... టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
Published Date - 05:42 PM, Thu - 3 November 22 -
Life Threat on PK: హత్యకు కుట్రల్లో నిజమెంత? రెక్కీల్లో వాస్తవమెంత?
హత్యకు కుట్ర అనేది ఇప్పుడు రాజకీయాల్లో సర్వసాధారణ అంశంగా మారింది. ఒకప్పుడు ఈ పదం చాలా సీరియస్ గా వినిపించేది. సానుభూతి కోసం ఇలాంటి వాటిని ఉపయోగించడం సమకాలీన రాజకీయాల్లో రొటిన్ అయింది. అధికార, ప్రతిపక్షం, విపక్షం తేడాలేకుండా `హత్యకు కుట్ర` అనే అంశాన్ని వాడేస్తున్నారు. ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో గత మూడేళ్ల నుంచి ఎక్కువగా ఇలాంటి పదం వినిపిస
Published Date - 04:11 PM, Thu - 3 November 22 -
Pavan Kalyan:ఆపరేషన్ గరుడ! పవన్ హత్యకు కుట్ర!
జనసేనాని పవన్ కల్యాణ్ మీద హత్యకు కుట్ర జరిగిందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అందుకోసం హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారని చెబుతోంది. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద అపరిచితులు సంచరిస్తున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతున్నా
Published Date - 03:50 PM, Thu - 3 November 22 -
Posani Krishna Murali: ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని.!
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీకి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు.
Published Date - 03:40 PM, Thu - 3 November 22 -
Posani Krishna Murali: `పోసాని`కి జగన్ సర్కార్ కీలక పదవి
నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ క్యాడర్ కు ఉన్న విశ్వాసం. దాన్ని నిజం చేస్తూ ఇటీవల సినీ నటుడు ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిని కట్టబెట్టారు. తాజాగా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, పోసాని మురళీకృష్ణ నియమిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:16 PM, Thu - 3 November 22 -
AP CID: అంతులేని అరెస్ట్ ల పర్వం! మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు జలక్!
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్ టీడీపీ శ్రేణులను కదిలించింది. ఏపీ వ్యాప్తంగా ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ రోడ్ల మీదకు టీడీపీ క్యాడర్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులను పాల్పడుతోందని నినాదాలు చేస్తున్నారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 12:46 PM, Thu - 3 November 22 -
Before electons : వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణ ఎన్నికలు?
టీడీపీ చీఫ్ చంద్రబాబానాయుడు 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రాజకీయవేత్త. దేశ వ్యాప్తంగా పలు వ్యవస్థల్లో ఆయనకున్న పరిచయాలు బలమైనవి. అందుకే, ముందస్తుగా సమాచారం ఆయనకు వస్తుంటుంది. తాజాగా చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. బహుశా తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉందని ఆయన విశ్వసిస్తున్నారు
Published Date - 12:03 PM, Thu - 3 November 22 -
Chandrababu : బీసీ నేత అయ్యన్న కుటుంబంపై అంత కక్ష ఎందుకు – టీడీపీ అధినేత చంద్రబాబు
మాజీ మంత్రి అయన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం...
Published Date - 07:02 AM, Thu - 3 November 22 -
4 Killed : అనంతపురం జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది, కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు...
Published Date - 10:33 PM, Wed - 2 November 22 -
AP: అసలు మీరు కోడిగుడ్ల బిల్లులు కట్టారా? వైసీపీ కట్టింది..వాస్తవాలు మాట్లాడండి..!!
పూర్తి వివరాలు తెలియకుంటే…తెలుసుకుని మాట్లాడండి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి. అసలు మీ హయాంలో కోడిగుడ్ల బిల్లులు చెల్లించారా? చరిత్రలో లేని అప్పులు చేసింది టీడీపీ. వాటన్నింటిని వైసీపీ చెల్లిస్తోందంటూ మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడిపై ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కనీసం కోడిగుడ్ల బిల్లులు క
Published Date - 07:04 PM, Wed - 2 November 22 -
AP: అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి..!!
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో ఇవాళ మరణించారు. కర్నూలు జిల్లాలోని ఆవుకు మండలం ఉప్పలపాడు ఆయన స్వస్థలం. రేపు ఆవుకులో అంత్యక్రియలు నిర్వహించినున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భగీరథ రెడ్డి అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. గతకొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న చల్లా భగీరథరెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప
Published Date - 06:22 PM, Wed - 2 November 22 -
CM camp office: ఆ ముద్దులు, హగ్ లు ఎక్కడ? జగన్ కోసం మహిళ ఆత్మహత్యాయత్నం!
అధికారం కోసం కనిపించిన వాళ్ల తలపైన చేయివేసి దీవించారు జగన్. ముద్దులు కురిపించి ప్రేమను చాటారు. ఆలింగనం చేసుకుని ఆప్యాయతను పంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ కనిపించిన వాళ్లను వదలకుండా హగ్ చేసుకున్నారు. మానవత్వాన్ని చాటుతూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Published Date - 05:29 PM, Wed - 2 November 22 -
pm vizag tour: ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు, మళ్లీ జనసేనానికి జలక్!
ముసుగులో గుద్దులాట మాదిరిగా జనసేన, బీజేపీ మధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా కలిసి పనిచేయరు. పైగా పవన్ కల్యాణ్ ను ఎప్పటికప్పుడు అవమానించేలా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు పాల్గొనే వేదికలపై పవన్ కు చోటు దొరకడంలేదు.
Published Date - 04:09 PM, Wed - 2 November 22 -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..?
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి...
Published Date - 02:38 PM, Wed - 2 November 22 -
Typical Issues: చంద్రబాబుకు నీడలా ఆ రెండు..!
వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోన్న రెండు ప్రధాన అంశాలకు పరిష్కారం ఇచ్చే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. వాటికి సరైన పరిష్కారం ఇవ్వగలిగితే, తిరుగులేని అధికారాన్ని అందుకోవచ్చని టీడీపీలోని ఒక గ్రూప్ చంద్రబాబుకు నూరిపోస్తోంది. అయితే, 2019 ఎన్నికల ఫలితాల చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన తొందరపడకుండా ఆలోచిస్తున్నారు.
Published Date - 02:13 PM, Wed - 2 November 22 -
Kapu Leaders in AP: ఏపీలో `కాపు` కలకలం!
ఏపీలో కాపు సామాజికవర్గం కింగ్ మేకర్ అవుతుందని ప్రధాన పార్టీల అంచనా. అందుకే ఆ సామాజికవర్గం మద్ధతు కోసం పలు ప్రయత్నాలను టీడీపీ, వైసీపీ చేస్తున్నాయి. జనసేన రూపంలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు వెళ్లిపోతుందని వైసీపీ ఆందోళన. ఆ ఓటు బ్యాంకు ను కలుపుకుంటే అధికారం ఖాయమని టీడీపీ భావిస్తోంది.
Published Date - 01:02 PM, Wed - 2 November 22 -
Dr. YSR Health University : డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా బోర్డు మార్చిన వీసీ.. పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం
విజయవాడ నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళన కొనసాగాయి....
Published Date - 08:57 AM, Wed - 2 November 22