Andhra Pradesh
-
Results: AP ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేయండిలా, వెబ్‌సైట్‌లు ఇవే..!
AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు (Results) విడుదల చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) తన ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో AP ఇంటర్ ఫలితాలను ప్రకటించింది.
Date : 12-04-2024 - 11:13 IST -
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Date : 12-04-2024 - 10:15 IST -
CM Jagan Nomination: సీఎం జగన్ నామినేషన్ తర్వాత ప్రచార బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ భారతి..?
ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Nomination) మేమంతా సిద్ధం అనే సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
Date : 12-04-2024 - 9:35 IST -
AP News: కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చేసుకోవడం బాధాకరం : చంద్రబాబు నాయుడు
AP News: విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చేసుకోవడం బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని అన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది పై రకరకాల ఒత్తిళ్ళు ఉన్న మాట వాస్తవం అని, పగలు, రాత్రి తేడా అన్నది లేకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీసుల ఆర్థిక పరిస్థి
Date : 11-04-2024 - 9:47 IST -
Janasena : పార్టీని వీడుతున్న నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు
నేను ఎవర్నీ వదులుకోను. గుండెల్లో పెట్టుకుంటా. కానీ నన్ను కాదని వెళ్తే ఏమీ చేయలేను. నాయకులు పార్టీలోకి వస్తారు. వెళ్లిపోతారు. జనసేన, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ మద్దతుదారులు.. రాష్ట్ర, ప్రజాక్షేమం కోసం నిలబడతారు
Date : 11-04-2024 - 9:47 IST -
Pawan : రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్ ఈరోజు పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం(Amalapuram), విజయవాడ(Vijayawada) పార్లమెంటు స్థానాల( Parliament Seats) పరిధిలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల సమన్వయకర్తలను(Coordinator) నియమించారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayadu), విజయవాడ పార్లమెంటు స్థానానికి అమ్మిశెట్టి వాసు(Ammisetti Vasu)లను సమన్వయకర్తలుగా నియమించారు. ఆయా నియోజకవర్
Date : 11-04-2024 - 8:46 IST -
Chandrababu : చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు జగన్ – చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ నరకపాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న, అలాగే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.
Date : 11-04-2024 - 8:37 IST -
AP Politics: చంద్రబాబుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!
AP Politics: వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారని, అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. వాలంటరీలు గోని సంచులు మోసే వాళ్ళని మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడ
Date : 11-04-2024 - 8:14 IST -
RBI : ఏపీ రాజధానిపై ఆర్బీఐ షాకింగ్ వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశం హైలెట్ అవుతోంది.
Date : 11-04-2024 - 6:31 IST -
Pithapuram Politics : పిఠాపురంలో వైసీపీలో గందరగోళం.. జనసేనాని గెలుపు ఖాయం..!
ఏపీలో ఎన్నికల ప్రచారంలో రోజు రోజుకు స్పీడ్ పెంచుతున్నాయి పార్టీలు.
Date : 11-04-2024 - 5:43 IST -
YS Sharmila : జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూనే ఉంది – షర్మిల
ఏటా జాబ్ క్యాలెండర్ అని.. మెగా డీఎస్సీ అని..ఏపీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచారని ఫైర్ అయ్యారు
Date : 11-04-2024 - 5:29 IST -
AP Inter Result 2024: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు
Date : 11-04-2024 - 5:27 IST -
Chittoor Politics : చిత్తూరు రాజకీయం.. పెద్దిరెడ్డి Vs నల్లారి
దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ వైరంలో పాతుకుపోయిన నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య చిత్తూరు జిల్లా రాజకీయ రంగం గణనీయ ఘంటాపథంగా సాగుతోంది.
Date : 11-04-2024 - 4:58 IST -
Chandrababu : వైసీపీ ఫేక్ ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి – చంద్రబాబు
టీడీపీ ఫై వైసీపీ చేస్తున్న ప్రచారం ఫై చంద్రబాబు పార్టీ నేతలతో దిశానిర్దేశం చేసారు
Date : 11-04-2024 - 4:58 IST -
Lokesh : తమిళనాడులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
Nara Lokesh: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తమిళనాడులో(Tamil Nadu) ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించనున్నారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన నేపథ్యంలో… కోయంబత్తూరు(Coimbatore) ఎంపీ అభ్యర్థి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి(Annamalai Kuppuswamy)కి మద్దతుగా నారా లోకేశ్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ నేపథ్యంలో, లోక
Date : 11-04-2024 - 4:53 IST -
Sajjala Ramakrishna Reddy : సజ్జల సేవలను ఎన్నికల సంఘం రద్దు చేస్తుందా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు వివిధ వ్యూహాలు పన్నుతున్నాయి.
Date : 11-04-2024 - 4:29 IST -
Mudragada : పవన్ కల్యాణ్‌కు నేనేందుకు సపోర్ట్ చేయాలి?: ముద్రగడ
Mudragada Padmanabham: జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై కాపు నేత, వైపీసీ(ycp) నాయకుడు ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తూ, సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి తన గురించి నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు కాపు ఆత్మీయ సమ్మేళనంను
Date : 11-04-2024 - 4:23 IST -
AP Elections 2024: ఏపీ మందుబాబులకు బిగ్ షాక్
రానున్న ఎన్నికల్లో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గత ఏడాది ఇదే నెల విక్రయాల గణాంకాల ఆధారంగా ప్రభుత్వ రిటైల్ షాపుల్లో విక్రయించే మద్యంపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది.
Date : 11-04-2024 - 2:05 IST -
AP : విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్..?
ప్రత్యర్థి పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడం తో..ఆ స్థానాల్లో ఆయా నేతల బలం ఎక్కువగా ఉండడం తో ఆ స్థానాల్లో ఇంకాస్త బలమైన నేతను బరిలోకి దింపాలని జగన్ చూస్తున్నాడట
Date : 11-04-2024 - 10:44 IST -
Janasena : జనసేన కోసం ప్రచారం చేస్తా అంటున్న యంగ్ హీరో
నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు
Date : 11-04-2024 - 9:59 IST