Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄No Regrets For Not Getting Rs Seat Ali

Ali: రాజ్యసభ ఆటలో ‘అలీ’

ప్రముఖ తెలుగు హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ అలీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సీటు దక్కుతుందని భావించాడు.

  • By Balu J Updated On - 05:26 PM, Wed - 18 May 22
Ali: రాజ్యసభ ఆటలో ‘అలీ’

ప్రముఖ తెలుగు హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ అలీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సీటు దక్కుతుందని భావించాడు. తుది జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురి చేసినట్టయింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో అలీ మరోసారి చర్చనీయాంశమయ్యాడు. మైనార్టీ కోటా కింద అలీకి రాజ్య సభ సీటు కచ్చితంగా దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పొలిటికల్ ఈక్వెషన్స్ వల్ల రాజ్యసభ రేసులో అలీ వెనుకబడినట్టు తెలుస్తోంది.

కామెడీ యాక్టర్ అలీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీలో చేరారు. రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయనను బరిలోకి దింపుతారని చర్చ జరిగింది. కానీ, రాజకీయ, కుల సమీకరణాల కారణంగా జగన్ ఆయనకు స్థానం కల్పించలేకపోయారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా కూడా జగన్ ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారనే టాక్ వచ్చింది. వాస్తవానికి, రెండు నెలల క్రితం టాలీవుడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి అలీని ప్రత్యేకంగా పిలిచారు, ఆపై, అతనికి ఏదో ఒక పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ అది జరగలేదు. రాజ్య సభ సీటు కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అలీకి నిరాశే ఎదురైందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని చెప్పారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని… తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదని… అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని… తనకు కూడా ఆ నమ్మకం ఉందని చెప్పారు.

Tags  

  • Ali
  • AP CM Jagan
  • comments
  • Rajya Sabha

Related News

Samantha & Anushka: విజయ్ న్యూడ్ లుక్ పై ‘సమంత, అనుష్క’ ట్వీట్స్.. ఇద్దరి రియాక్షన్ ఇదే!

Samantha & Anushka: విజయ్ న్యూడ్ లుక్ పై ‘సమంత, అనుష్క’ ట్వీట్స్.. ఇద్దరి రియాక్షన్ ఇదే!

డేరింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్.

  • Ease of Doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో `ఏపీ టాప్‌`

    Ease of Doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో `ఏపీ టాప్‌`

  • YS Jagan Ex Gratia: ప్రమాద ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధితులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా!

    YS Jagan Ex Gratia: ప్రమాద ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధితులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా!

  • Mohan Babu Comments: నేను బీజేపీ మనిషిని!

    Mohan Babu Comments: నేను బీజేపీ మనిషిని!

  • వాహన మిత్ర పథకం.. దరఖాస్తు చేస్తే వచ్చే నెలలోనే రూ.10 వేలు!

    వాహన మిత్ర పథకం.. దరఖాస్తు చేస్తే వచ్చే నెలలోనే రూ.10 వేలు!

Latest News

  • TRS : టీఆర్ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన బ‌డంగ్‌పేట మేయ‌ర్‌

  • India Warm Up Match: రెండో వార్మప్ మ్యాచ్ లోనూ భారత్ విజయం

  • Ind Vs Eng: బెయిర్ స్టో రికార్డుల జోరు

  • Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • Maharashtra : నేడు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: