HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Neglect Of Telangana Leaders At Tirumala

Tirumala : తిరుమల క్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అవమానం..?

Tirumala : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు తమను చిన్నచూపు చూసారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆరోపించారు

  • Author : Sudheer Date : 23-10-2024 - 12:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Venkat Tirumala
Venkat Tirumala

తిరుమల (Tirumala ) పుణ్యక్షేత్రంలో సామాన్యులకు ఏమోగానీ రాజకీయ నేతలకు సినీ ప్రముఖులకు , బిజినెస్ రంగ ప్రముఖులకు సకల మర్యాదలు పలికి దగ్గరుండి అధికారులు స్వామి దర్శనం చేయిస్తుంటారు. ఇది ఈరోజుది కాదు ఎప్పటినుండో వస్తుందే..అయితే తాజాగా తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు ( Telangana Leaders ) అవమానం జరిగిందనే వార్త వెలుగులోకి వచ్చింది.

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు తమను చిన్నచూపు చూసారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ (MLC Balmuri Venkat ) ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు నేతలకు అక్కడ వారి నుండి సరైన గౌరవం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను సైతం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.

ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధుల సమయంలో ప్రొటోకాల్ అమలు అవుతుంటే.. తెలంగాణ నేతలపై ఎందుకు చిన్నచూపు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు చేస్తే కనీసం గదులు కూడా ఇవ్వడం లేదని అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.చంద్రబాబు రెండు రాష్ట్రాలు “రెండు కళ్ల” లాంటివని చెబుతుంటే, తిరుమలలో తెలంగాణ నేతల పరిస్థితి విరుద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ఆలయాల్లో ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్‌ లేకుండా ఉండాలన్నారు. దీని కోసం వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని బల్మూరి వెంకట్, అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : Bangladesh Protests : దేశాధ్యక్షుడి భవనంలోకి నిరసనకారులు.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • MLA Anirudh Reddy
  • MLC Balmuri Venkat
  • Neglect of Telangana Leaders
  • tirumala

Related News

    Latest News

    • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd