HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Invite To Jr Ntr Into Politics

Lokesh Calls Jr.NTR: టీడీపీ సంచలనం.. జూనియర్ NTRకు లోకేష్ పిలుపు!

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ (TDP) ప్రస్తావన వచ్చినప్పుడల్లా జూనియర్ ప్రస్తావన సైతం

  • Author : Balu J Date : 25-02-2023 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yuvagalam
Junior Ntr

జూనియర్ ఎన్టీఆర్ (JR NTR).. టాలీవుడ్ లోనే కాదు.. రాజకీయాల్లోనూ తరుచుగా వినిపించే పేరు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ (TDP) ప్రస్తావన వచ్చినప్పుడల్లా జూనియర్ ప్రస్తావన సైతం తెరకు మీదకు వస్తూనే ఉంది. జూనియర్ రాజకీయాల్లోకి అధికారికంగా రాకపోయినా.. ఆయన చుట్టూ పొలిటికల్ ఫ్లేవర్ అలుముకుంటూనే ఉంది. జూనియర్ (JR NTR) టీడీపీలోకి ఎప్పుడు వస్తారు? కీలక బాధ్యతలు ఎప్పుడు చేపడుతారు? లాంటి విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చింది.

హలో లోకేష్

యువగళం పాదయాత్ర తిరుపతిలో హలో లోకేష్ (Lokesh) అనే కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ స్టేజ్ పై ఉండగా కిందనుంచి పలువురు ఆయనకు ప్రశ్నలు సంధించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆయన్ను ఆహ్వానిస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, అలా వచ్చే అందర్నీ తాను ఆహ్వానిస్తానని చెప్పారు లోకేష్. ‘‘అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లో మంచి మనసును చూశానని ’’లోకేశ్ వెల్లడించారు. టీడీపీ నేతలు మాత్రం దీన్ని పాజిటివ్ గా ప్రచారం చేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

కష్టకాలంలో మరోసారి

లోకేష్ సమాధానం బాగానే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. అసలు జూనియర్ ని ఆహ్వానించడానికి నువ్వెవరు అంటూ లోకేష్ ని టార్గెట్ చేశారు కొంతమంది. జూనియర్ (JR NTR) తాత పెట్టిన పార్టీ టీడీపీ అని, పార్టీపై చంద్రబాబు, లోకేష్ కంటే ఎక్కువ హక్కు ఆయనకే ఉంటుందని, అలాంటి జూనియర్ ని లోకేష్ రాజకీయాల్లోకి, పార్టీలోకి ఆహ్వానించడమేంటని మండిపడ్డారు. వైసీపీ సానుభూతి పరులు లోకేష్ సమాధానాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఓసారి ప్రచారానికి తిప్పుకుని చంద్రబాబు మోసం చేశారని, ఇప్పుడు మరోసారి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన లోకేష్ కి గుర్తొచ్చారని, అది కేవలం కావాలని అడిగించిన ప్రశ్నేనంటున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చినప్పుడు స్టేజ్ కింద ఉన్నవారిలో మంచి స్పందన వచ్చింది. అయితే జూనియర్ పార్టీలోకి రావాలని ఇటు పార్టీలోనూ, అటు అభిమానుల్లో ఉన్నప్పటికీ జూనియర్ మాత్రం సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారని, తన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడూ అనేది చెప్పలేనని ఆయన గతంలో ఎన్నోసార్లు రియాక్ట్ అయ్యారు. అయితే జూనియర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అనేది పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఆయన క్రీయాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • jr ntr
  • nara lokesh
  • Pawan Kalyan

Related News

Fans Chant:

Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ గ్లింప్స్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయగా, బాలానగర్‌లోని

  • AP Caste Census Report These Are the Castes with the Highest Population!

    AP Caste Census: ఏపీలో కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా ఉన్న కులాలివే!

  • Chandrababu

    CM Chandrababu: మత్స్యకారులకు అండగా : సీఎం చంద్రబాబు

  • AP ICET-2026 Results Released

    AP ICET Results: ఏపీ ఐసెట్‌-2026 ఫలితాలు విడుదల

  • CM Chandrababu launches 'Operation Clean Sweep'.

    Cm Chandrababu: ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

Latest News

  • HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  • Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్‌గాంధీ

  • Supreme Court: జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

  • PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్‌ గిఫ్ట్..

  • Relationship: బెడ్‌రూంలో నీరసపడిపోతున్నారా.. అయితే ఈ తప్పులు చేయకండి..

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd