HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Murder In Prakasam Distict Parchur

1 Killed : ఆస్తి కోసం త‌ల్లిని హ‌త్య చేసిన కొడుకు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆస్తి కోసం క‌న్న త‌ల్లిని కొడుకు హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ప‌ర్చురు మండ‌లంలో చోటుచేసుకుంది.

  • Author : Prasad Date : 12-08-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

ఆస్తి కోసం క‌న్న త‌ల్లిని కొడుకు హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ప‌ర్చురు మండ‌లంలో చోటుచేసుకుంది. పర్చూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మద్దిన పేరమ్మ ఇంటి వ‌ద్ద ఉండ‌గా.. సాయంత్రం స‌మ‌యంలో ఆమె చిన్న కుమారుడు అంజయ్య వచ్చి తన పేరు మీద ఉన్న రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని పట్టుబట్టాడు. కుమారుడి పేరు మీద భూమి రాసేందుకు పేర‌మ్మ నిరాక‌రించింది. దీంతో పాటు తన వద్ద అప్పుగా తీసుకున్న 4 లక్షలు తిరిగి ఇవ్వాలనిపేర‌మ్మ కుమారుడిని కోరింది. దీంతో అంజయ్య త‌న త‌ల్లిని హత్య చేయాలనే ఉద్దేశంతో ఆమెతో గొడవకు దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో ఆమెను పొడిచి పారిపోయాడు. పేరమ్మ అరుపులు విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పర్చూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌సీ ప్రసాద్‌ తెలిపారు. నిందితుడు అంజయ్య‌ను పర్చూరులోని “వై” జంక్షన్‌లో అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Mother
  • murder
  • parchuru
  • Prakasam District
  • son

Related News

12 Tonnes Of Kitkats Stolen

KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

Chocolate Theft  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కిట్‌క్యాట్ చాక్లెట్ తయారీ సంస్థ నెస్‌లేకు దొంగలు భారీ షాక్ ఇచ్చారు. ఇటలీ నుంచి పోలాండ్‌కు తరలిస్తున్న సుమారు రూ. 1.5 కోట్ల విలువైన చాక్లెట్ల షిప్‌మెంట్‌ను అత్యంత చాకచక్యంగా హైజాక్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నెస్‌లే, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహాయం కోరింది. ఈ చోరీ జరిగిన తీరు ఓ సినిమా స్క్రీన్‌ప్లేను తలపి

  • Markapuram Bus Accident

    Markapuram Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం.

Latest News

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd