HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Modis Ap Tour Dates Announced By Bjp

Modi : మోడీ ఏపీ టూర్ డేట్స్ ప్రకటించిన బిజెపి..

ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది

  • Author : Sudheer Date : 24-04-2024 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Ap
Modi Ap

అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ (Pradani Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign in AP)లో పాల్గొనబోతున్నారు. ఏపీలో బిజెపి -టీడీపీ-జనసేన (NDA Alliance) కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ స‌భ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది. మే 3, 4 తేదీల్లో మోడీ ఏపీకి వస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ తెలిపింది. ఈ రెండు రోజుల పర్యటన కోసం రోడ్ షోలు, సభా వేదికలను నేతలు ఖరారు చేయనున్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా మోడీ ప్రచారం నిర్వహించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ‘జగన్ సర్కార్ అందినకాడికి అప్పులు చేసిందని ఆరోపించారు. దాదాపు రూ.13.50 లక్షల కోట్ల అప్పు చేసి.. ఒక్కొక్కరిపై రూ.2 లక్షల భారం మోపిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని తెలిపారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి జోరు కనిపిస్తుంది. కూటమి పార్టీల నేతలు , కార్యకర్తలంతా కలిసి ప్రచారం చేస్తూ కూటమి విజయం కోసం కష్టపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బిజెపి చీఫ్ పురందేశ్వరి సైతం ప్రచారంలో దూకుడు కనపరుస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఎక్కడిక్కడే వైసీపీ చేసిన అప్పులు , నేరాలు , దారుణాలు , కబ్జాలు ఇలా అన్నింటిని ప్రజలకు వివరిస్తూ..మరోసారి వైసీపీ వస్తే రాష్ట్రం ఎడారి అవుతుందని తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు.

Read Also : Kalki 2898 AD : బాహుబలి స్టైల్‌లో కల్కి ప్రమోషన్స్.. ఈవారం మరో పాత్ర గ్లింప్స్ అప్డేట్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP election campaign
  • AP Elections
  • modi
  • nda alliance

Related News

New Airports Ap

New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 9 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలకు అదనంగా, సుమారు రూ. 6,417 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ఏపీఏడీసీఎల్ (APADCL) ప్రతిపాదనలు

  • Governor Abdul Nazeer Ap As

    ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

  • Threatening Letters To Ap Ministers

    ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?

Latest News

  • Anupama Birthday : అనుపమ కొత్త మూవీ ప్రకటన

  • Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Silver Price Today : వెండి కొనుగోలు దారులకు శుభవార్త..ఏకంగా రూ.5వేలు తగ్గిన సిల్వర్ రేటు

  • హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

Trending News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd