HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Rk Roja Joined In Chennai Apollo Hospital

RK Roja: అపోలో ఆస్పత్రిలో చేరిన మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆమె కాలు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 11-06-2023 - 1:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mla Roja
Mla Roja

RK Roja: ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆమె కాలు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్నీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మంత్రి రోజా కాలు బెణకడంతో కొంత కాలంగా ఆమె ఫిజియో చికిత్స తీసుకున్నారు. అయితే ఈ మధ్య నొప్పి ఎక్కువ అవ్వడంతో రోజాను కుటుంబ సభ్యులు చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉండనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పది రోజులు ఆమె తన నగరి నియోజకవర్గానికి దూరంగా ఉండనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read More: Tiktoker-Death : టిక్‌టాక్ ‘స్కార్ఫ్ గేమ్’ కు బాలిక బలి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Apollo Hospital
  • Chennai
  • leg pain
  • RK Roja

Related News

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd