HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Nara Lokesh With Pawan Kalyan

Pawan – Lokesh : పవన్-లోకేశ్ ఆత్మీయ ఆలింగనం..ఇదే కదా కావాల్సింది

Pawan - Lokesh : ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేశారు లోకేష్, వద్దని వారించినా ఆయన వినలేదు

  • Author : Sudheer Date : 04-06-2025 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Lokesh
Pawan Lokesh

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – నారా లోకేష్ (Pawan – Lokesh) లు నిత్యం సోదర భావంతో ఉంటారు. తన కుటుంబంతో పాటు టీడీపీ పార్టీ కష్ట కాలంలో ఉండగా నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. అక్రమంగా చంద్రబాబు ను జైల్లో పెడితే రోడ్ పై పడుకొని ధర్నా చేసి..తెలుగు తమ్ముళ్ల హృదయాల్లో అన్నయ్య అయ్యారు. అంతే కాదు జైలు కు వెళ్లి చంద్రబాబు ను పరామర్శించి..మద్దతు పలికి కూటమికి విజయానికి బాసట అయ్యారు.

అందుకే లోకేష్ పవన్ కళ్యాణ్ విషయంలో కృతజ్ఞతా భావంతోనే మెలుగుతారు. ఇది పలు ఆసందర్భాల్లో చూశాం కూడా. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేశారు లోకేష్, వద్దని వారించినా ఆయన వినలేదు. పవన్ కాలిని తాకి ఆశీర్వచనం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన వైరల్ గా మారింది. విమర్శకుల నోరును సైతం మూయించింది. తాజాగా అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Pak spy : పాక్‌కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్‌ అరెస్టు..

రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై (Yuvagalam Padayatra) రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Deputy CM Pawan Kalyan) మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అందజేశారు. బుధవారం ఉదయం సచివాయంలో కేబినెట్ సమావేశం సందర్భంగా జరిగింది. పుస్తకం అందించిన అనంతరం పవన్ కళ్యాణ్ లోకేష్‌ను అభినందించడమే కాకుండా, యువగళం పాదయాత్రను ప్రజలను చైతన్యపరచిన శక్తివంతమైన ప్రయాణంగా పేర్కొన్నారు. లోకేష్ విజ్ఞతతో పాదయాత్రను పుస్తక రూపంలో తేవడం ఎంతో అభినందనీయమని అన్నారు.

Nara Lokesh : అభివృద్ధి, ప్రజాస్వామ్యం విజయానికి ప్రతీకగా కూటమి పాలనకి ఏడాది

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య హృద్యమైన సంభాషణలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ హయాంలో ప్రజలపై జరిగిన అరాచకాలను ఇప్పటికీ జనం మరిచిపోలేకపోతున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో ఎదురైన అనుభవాలను పుస్తకంగా తీసుకురావడం ఎంతో గొప్ప విషయం అని చెప్పారు. పుస్తకం ద్వారా ఆ పాదయాత్ర గాథను కొత్త తరం తెలుసుకునేలా చేయడంలో లోకేష్ తీసుకున్న ఈ ప్రయత్నం రాజకీయాల్లో కొత్త దిశగా భావించవచ్చు.

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తక ప్రతిని రాష్ట్ర సచివాలయంలో యువనేత నారా లోకేష్ గారు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర… pic.twitter.com/7Icta6uIUl

— Telugu Desam Party (@JaiTDP) June 4, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nara lokesh
  • Pawan - Lokesh
  • Pawan Kalyan
  • yuvagalam Book

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Will Reveal Facts About Srivari Laddu Adulteration In The Assembly Tomorrow .. Minister Lokesh

    రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్‌

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

Latest News

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

  • SBI Jobs : SBIలో జాబ్స్.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్

  • యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd