HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Ambati Rambabu Says Ap Capital Amaravati

AP Capital : రాజధాని విషయంలో మాట మార్చిన మంత్రి అంబటి

  • Author : Sudheer Date : 12-02-2024 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Rambabu Tweet
Ambati Rambabu Tweet

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ తమ ప్రణాళికలతో , హామీలతో , వాగ్దానాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) మరోసారి రాజధాని (AP Capital) విషయంలో మాట మర్చి ..ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టిడిపి.. అమరావతి (Amaravati)ని రాజధానికి చేసింది. కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పింది. అక్కడ పనులు కూడా మొదలుపెట్టారు..ఆ తర్వాత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి..వైసీపీ అధికారంలోకి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

అధికారం లోకి వచ్చిన వైసీపీ..రాజధాని అమరావతి కాదని..మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి..ఐదేళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా చేసింది. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ..ఇప్పుడు అమరావతే రాజధాని అంటూ పాత పాట పాడడం మొదలుపెట్టింది. ఇది ఎవరో అన్నది కాదు స్వయంగా మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణది అనైతిక పొత్తు అని రాంబాబు విమర్శించారు. ప్రత్యర్థుల్లో గందరగోళ పరిస్థితి తలెత్తిందని.. జనసేన పొత్తు.. బీజేపీతోనా? టీడీపీతోనా? అంటూ ఆయన ప్రశ్నించారు.

Read Also : Water Issue : కేసీఆర్ అనుమతితోనే జగన్ కృష్ణా జలాలను తరలించుకొని పోయారు – ఉత్తమ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap capital amaravati
  • Minister Ambati Rambabu

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd