HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Liquor Sales Records In Ap

AP Liquor : ఏపీ ప్రభుత్వ ఖజానా నింపుతున్న మందుబాబులు

Liquor Sales : అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి

  • Author : Sudheer Date : 30-12-2024 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Liquor
AP Liquor

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు (AP Liquor) కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న మార్పుల కారణంగా మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ప్రైవేటు మద్యం షాపులకు టెండర్లు కేటాయించిన తర్వాత, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది.

75 రోజుల్లో 26.79 లక్షల బీరు కేసులు, 83.75 లక్షల మద్యం కేసులు విక్రయమైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బార్లు, వైన్ షాపులు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు. ప్రత్యేకించి డిసెంబర్ 31, జనవరి 1 నూతన సంవత్సర వేడుకల కోసం ఇప్పటికే భారీ స్థాయిలో మద్యం స్టాక్‌ను పంపిణీ చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నడిపిన ప్రభుత్వ మద్యం షాపుల విధానాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాత విధానాన్ని పునరుద్ధరించి, 2019కు ముందు అందుబాటులో ఉన్న పాత బ్రాండ్లను తిరిగి తీసుకువచ్చింది. తక్కువ ధరల్లో నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. న్యూ ఇయర్ సందర్బంగా మద్యం విక్రయాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో మద్యం షాపులు, బార్లు భారీగా లాభాలు పొందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సంక్రాంతి పండగకు కూడా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరడం విశేషం.

Read Also : Ration Rice Missing Case : పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • liquor sales
  • Liquor Sales Records
  • new year

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd