HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lady Aghori Suicide Attempt In Srikalahasti

Aghori : శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం..

Aghori : అఘోరిమాత శ్రీకాళహస్తి ఆలయం లోనికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురై వారితో వాగ్వాదానికి దిగింది.

  • Author : Latha Suma Date : 07-11-2024 - 1:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lady Aghori suicide attempt in Srikalahasti..
Lady Aghori suicide attempt in Srikalahasti..

Srikalahasti : మహిళా అఘోరి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం ముందు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. అయితే శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన అఘోరీని స్థానిక సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో కారులో ఉన్న పెట్రోల్‌ డబ్బా తీసుకుని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. బిందెలతో నీళ్లు కుమ్మరించి అఘోరికి వస్త్రాలు చుట్టారు. ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతించకపోవడం వల్లే అఘోరి ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తుంది.

కాగా, అఘోరిమాత శ్రీకాళహస్తి ఆలయం లోనికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురై వారితో వాగ్వాదానికి దిగింది. సెక్యూరిటీ గార్డులతో విబేధించిన సమయంలో అఘోరీ మాత ఆత్మత్యాగం చెయ్యాలని తన కారులో నుండి పెట్రోల్ క్యాన్ తీసుకొని మీద పోసుకోగా, అక్కడే ఉన్న వారు అడ్డుకుని, నీళ్ళతో ఆమె ఒంటిపై పెట్రోల్ శుభ్రం చేసి ఆమెతో బట్టలు వేసి..కారులో కూర్చోబెట్టారు. అయితే ఆలయ నియమాలు పాటించాలన్న సెక్యూరిటీ ఆలయాన్ని సామాన్య సందర్శకుల మాదిరిగా ఆలయ నియమాలు పాటిస్తూ దర్శించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ఇలా దిగంబరంగా ఆలయంలోనికి అనుమతించలేమని సెక్యూరిటీ చెప్తున్నారు.

అఘోరీని అడ్డుకున్న సెక్యూరిటీ ..

శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన అఘోరీని ఆలయ సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో అఘోరీ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెపై నీటిని పోశారు. అయితే తన కారులో పెట్రోలు ముందుగానే… pic.twitter.com/0R4FEuf51b

— ChotaNews (@ChotaNewsTelugu) November 7, 2024

మరోవైపు అఘోరిమాత మాట్లాడుతూ..ఆ విషయం తనకు చెప్పకుండానే తనను అడ్డుకున్నారని, తాను వైజాగ్ వెళ్లినప్పుడు తాను డ్రెస్ రూల్స్ పాటించానని చెప్పారు. ఇక, పోలీసులు ప్రాణ త్యాగానికి సిద్ధ పడిన అఘోరీని అంబులెన్స్ లో ఆస్పతికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి, ఆపై ఆమెను శ్రీకాళహస్తి నుండి పంపే ప్రయత్నాలు చేయనున్నారు. మరి ఆత్మత్యాగానికి ప్రయత్నం చేసిన క్రమంలో లేడీ అఘోరీపై శ్రీకాళహస్తి పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? చూడాలి.

Read Also: Rs 30000 Fine : అవి కాలిస్తే రూ.30వేల జరిమానా.. వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Dress rules
  • Security guards
  • Srikalahasti
  • Srikalahasti temple
  • suicide attempt
  • Women Aghori

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

    • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

    • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

    • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

    • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd