HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jobs In Andhra Pradesh High Court These Are The Qualifications

High Court Jobs : ఏపీ హైకోర్టులో జాబ్స్.. అర్హతలు ఇవీ..

కోర్టుల్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్.

  • Author : Pasha Date : 30-07-2024 - 5:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap High Court

High Court Jobs : కోర్టుల్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఉన్న  హైకోర్టులో(AP High Court) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాంట్రాక్టు ప్రాతిపదికన 12 లా క్లర్క్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 5 గంటలలోగా ఆఫ్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏపీ హైకోర్టు వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌‌ను దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నింపి.. కవరుపై ‘Application for the Post of Law Clerks’ అని రాయాలి. దాన్ని ‘‘The Registrar (Recruitment), High Court of A.P. at Amaravathi, Nelapadu, Guntur District, Andhra Pradesh -522239’’ అడ్రస్‌కు పంపాలి.

We’re now on WhatsApp. Click to Join

  • మూడేళ్లు లేదా ఐదేళ్ల లా కోర్సులో  పాసైన వారు అప్లై చేయాలి.
  • అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.
  • బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా సభ్యత్వం ఉన్నవారు అప్లై చేయకూడదు.
  • లా క్లర్క్ పోస్టులకు ఎంపికయ్యే వారు ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేయాలి. అవసరమైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతో ఉద్యోగుల కాంట్రాక్టును నాలుగేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.
  • విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

Also Read :Kamika Ekadashi : మనసులోని కోర్కెలు తీరాలా ? రేపు కామిక ఏకాదశి పూజలు చేయండి

  • ఈ పోస్టుకు(High Court Jobs) ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.35వేల వరకు శాలరీ ఇస్తారు. ఇతర ఎలాంటి అలవెన్సులు లభించవు.
  • ఈ జాబ్‌కు ఎంపికయ్యే వారు ఉద్యోగ సమయంలో ఎలాంటి రెగ్యులర్ కోర్సులు చదవకూడదు. ఉద్యోగం చేస్తూ వేరే వృత్తిలో కొనసాగకూడదు.
  • కాంట్రాక్ట్ గడువు కంటే ముందుగానే విధుల నుంచి వైదొలిగే వారిని కోర్టు ఉపేక్షించదు.
  • కోర్టు సెలవులు అన్నీ  ఉద్యోగికి కూడా లభిస్తాయి. నెలకు ఒక సాధారణ సెలవు లభిస్తుంది.
  • ప్రతినెలా 1కి మించి సెలవులు తీసుకుంటే.. ఆ రోజులకు సరిపడా శాలరీ కట్ చేస్తారు.

Also Read :Arudra Nakshatra : ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారో తెలుసా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP high court
  • High Court Jobs
  • jobs

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

Latest News

  • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd