HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Is That The Reason Why Chiranjeevi Didnt Come To The Amaravati Relaunch Ceremony

Amaravati Relaunch : అమరావతి రీ లాంఛ్ వేడుకకు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..?

Amaravati Relaunch : అమరావతి భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు

  • Author : Sudheer Date : 03-05-2025 - 10:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati Relaunch Chiranje
Amaravati Relaunch Chiranje

అమరావతి రీ లాంఛ్ (Amaravati Relaunch) వేడుకను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రధాని మోదీ (PM Modi) శంకుస్థాపన చేసి, అమరావతి భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాత్రం ఈ సభకు హాజరుకాలేదు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రధాని మోదీతో చిరంజీవికి ఏర్పడిన సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయన వస్తారని అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి.

GT vs SRH: హైదరాబాద్‌పై గుజరాత్ ఘనవిజయం.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిసినట్లే!

చిరంజీవి గైర్హాజరుకు సంబంధించి కారణాలపై రాజకీయ వర్గాల్లో వాదనలు మొదలయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి సమర్థించడమూ, అమరావతి భూసేకరణపై ఆయన విపరీతమైన విమర్శలు చేయడం నేటి సందర్భంలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి అమరావతి వేడుకకు రావడం వల్ల భిన్నమైన రాజకీయ సందేశాలు వెళతాయని భావించి, ఆయన స్వయంగా దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయన ఈ సభపై సోషల్ మీడియాలో కూడా ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం చర్చకు దారితీసింది.

కానీ చిరంజీవి రాకపోవడానికి కారణం ముంబైలో వేవ్స్ సదస్సులో పాల్గొన్నారని సమాచారం. ఇది ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్ కావచ్చునన్న భావన కూడా ఉంది. రాజకీయంగా తాను ఇక యాక్టివ్‌గా ఉండబోనని గతంలో చెప్పిన చిరంజీవి, ప్రస్తుతం తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మాత్రమే మద్దతుగా ఉన్నారు. అయినా, చంద్రబాబు, మోదీ వంటి నేతలతో మెగాస్టార్ కలిసి కనిపించిన సందర్భాలు ఇటీవల ఎక్కువ కావడం వల్ల, ఆయన గైర్హాజరుకు మరింత చర్చ మొదలైంది. ఏది ఏమైనప్పటికి చిరంజీవి వస్తే వేడుకకు మరింత అందం వచ్చేదని అంత మాట్లాడుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • Amaravati Relaunch
  • ap
  • Chandrababu Tweets
  • chiranjeevi
  • modi
  • Pawan Kalyan

Related News

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd