HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Andhra Pradesh
  • ⁄Huge Fire Accident In Visakhapatnam Fishing Harbour 60 Boats Burnt

60 Boats Burnt : విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. 60 బోట్లు దగ్ధం!

60 Boats Burnt : విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి  భారీ అగ్నిప్రమాదం జరిగింది.

  • By pasha Published Date - 06:52 AM, Mon - 20 November 23
  • daily-hunt
60 Boats Burnt : విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. 60 బోట్లు దగ్ధం!

60 Boats Burnt : విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి  భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న ఇతర బోట్లకు వేగంగా వ్యాపించాయి.  ఈ ప్రమాదంలో 60 బోట్లు కాలిపోయాయని గుర్తించారు. మొత్తం ఆస్తినష్టం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకొని ఉంటారని భావించినప్పటికీ.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రం విశాఖ తీరానికి చేరాయి. ఒక బోటులో చమురు, పెట్రోలు, ఇతరత్రా మండే స్వభావమున్న పదార్థాలను ఉంచడంతో.. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈక్రమంలో సముద్ర గాలులకు మంటలు వేగంగా పక్కనున్న బోట్లకు విస్తరించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కో బోటులో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు విలువ చేసే మత్స్య సంపద ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. మత్సకారుల్లో కొంతమంది ధైర్యంగా వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంత నష్టం(60 Boats Burnt) తగ్గింది.

Also Read: Tummy Stomach: ఈ చిట్కాలను పాటిస్తే చాలు ఏడు రోజుల్లోనే బాణలాంటి పొట్ట మాయం?

Tags  

  • 60 Boats Burnt
  • Fire Accident
  • Visakhapatnam
  • Visakhapatnam Fishing Harbour
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

11 People Burnt : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది అగ్నికి ఆహుతి

11 People Burnt : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది అగ్నికి ఆహుతి

11 People Burnt : ఓ షాపింగ్‌ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి 11 మంది సజీవ దహనమయ్యారు.

  • Visakhapatnam: ఏపీలో తప్పిన పెను ప్రమాదం

    Visakhapatnam: ఏపీలో తప్పిన పెను ప్రమాదం

  • Vizag Harbour Fire Accident: వైజాగ్‌ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి నాని కారణమా ?

    Vizag Harbour Fire Accident: వైజాగ్‌ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి నాని కారణమా ?

  • Vizag Fishing Harbour : మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటించిన జగన్..

    Vizag Fishing Harbour : మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటించిన జగన్..

  • Vizag Fishing Harbour Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్‌ అగ్నిప్రమాదంపై పవన్ రియాక్షన్

    Vizag Fishing Harbour Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్‌ అగ్నిప్రమాదంపై పవన్ రియాక్షన్

Latest News

  • Salaar T Shirt : మార్కెట్లోకి ‘సలార్’ షర్ట్స్..ధర చాల తక్కువే

  • Mansoor Ali Khan : చిరంజీవిపై పరువునష్టం దావా వేస్తా – మన్సూర్ అలీఖాన్

  • Revanth Reddy : కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా – రేవంత్ రెడ్డి

  • Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు..

  • Beer Bottles Color: బీర్ బాటిల్స్ ఆకుపచ్చ మరియు గోధుమ రంగులో ఎందుకు ఉంటాయి?

Trending

    • Google Pay Fee : ఇక ‘గూగుల్ పే’లోనూ మొబైల్ రీఛార్జ్‌పై ఫీజు ?!

    • Imran Wife Vs Ex Husband : ఇమ్రాన్‌ఖాన్ నా భార్యను లోబర్చుకొని కాపురం కూల్చాడు : ఖవార్ ఫరీద్

    • Spy Cameras : సీక్రెట్ కెమెరాల ఖేల్ ఖతం.. వాటి ఆచూకీ తెలుసుకోవడం ఇలా !

    • PM Modi – Tejas : తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని మోడీ

    • Nepal – Hindu State : రాచరికం, హిందూదేశం కోసం నేపాలీల డిమాండ్.. ఎందుకు ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version