HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Has The Property Disputes Between Vijayamma And Jagan Come To A Head

Vijayamma- Jagan: విజ‌య‌మ్మ‌- జ‌గ‌న్‌కు మ‌ధ్య ఉన్న ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వ‌చ్చాయా?

గత కొద్ది రోజులుగా జగన్ కుటుంబంతో ఆస్తి తగాదాలతో త‌ల్లి విజ‌య‌మ్మ దూరంగా ఉన్న విష‌యం మ‌న‌కు విధిత‌మే. క్రిస్మస్ వేడుకల్లో జగన్ తో పాటు పాల్గొనడంతో జిల్లాలో పెద్ద చర్చే నడుస్తుంది.

  • Author : Gopichand Date : 25-12-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayamma- Jagan
Vijayamma- Jagan

Vijayamma- Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిన్న‌టి నుంచి క‌డ‌ప జిల్లాలో పర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దిగిన ఫొటో ఒక‌టి సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంతేకాకుండా ఆ ఫొటోలో త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కొడుకు- కోడ‌లు కూడా ఉండ‌టం విశేషం.

ఇక అస‌లు విష‌యానికొస్తే.. ముందస్తు క్రిస్మస్ వేడుకలలో భాగంగా జగన్ కుటుంబ సభ్యులు (Vijayamma- Jagan) ఇడుపులపాయలో మంగ‌ళ‌వారం సంబరాలు చేసుకున్నారు. కొన్ని రోజులుగా జగన్ త‌న‌ తల్లి విజయమ్మకు దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ముంద‌స్తు క్రిస్మ‌స్ వేడుక‌ల్లో భాగంగా జ‌గ‌న్‌తో.. విజయమ్మ‌, షర్మిల కొడుకు కోడలు ఒకే చోట కలవడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ష‌ర్మిల మాత్రం ఈ వేడుక‌ల‌కు దూరంగా ఉన్నారు.

Also Read: Christmas Celebrations: మెద‌క్ చ‌ర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సీఎం రేవంత్ కూడా!

గత కొద్ది రోజులుగా జగన్ కుటుంబంతో ఆస్తి తగాదాలతో త‌ల్లి విజ‌య‌మ్మ దూరంగా ఉన్న విష‌యం మ‌న‌కు విధిత‌మే. క్రిస్మస్ వేడుకల్లో జగన్ తో పాటు పాల్గొనడంతో జిల్లాలో పెద్ద చర్చే నడుస్తుంది. అలాగే ఈ వేడుకలలో ష‌ర్మిల కొడుకు కోడలుతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫొటో కూడా దిగారు. దీంతో నెటిజ‌న్లు వైయస్ విజయమ్మ‌- జగన్‌కి మధ్య ఉన్న కుటుంబ తగాదాలు ఓ కొలిక్కి వచ్చాయా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ సీఎం జగన్

క‌డప జిల్లా పులివెందులలోని CSI చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వైసీసీ అధినేత జగన్‌‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు చ‌ర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలు అందరూ శాంతియుతంగా జీవించాలని కోరుకున్న‌ట్లు జగన్ చెప్పారు. ఆయన పర్యటనలో భాగంగా గురువారం జగన్ నివాసంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Christmas Celebrations
  • CSI Chruch
  • idupulapaya
  • Kadapa
  • Kadapa Chruch
  • ys jagan
  • ys sharmila
  • ys vijayamma

Related News

ArcelorMittal Nippon Steel India secures land in Andhra Pradesh

ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

Arcelormittal Nippon Steel Plant Bhoomi Pooja In Anakapalli  ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్‌ ప్లాంట్‌కు మార్చి 23న శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టున్నారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం

  • Massive Fire Accident In Amaravati

    అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • Nellore Gets India’s First Autonomous Maritime Shipyard

    Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

  • CM Chandrababu Naidu

    చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

  • Chandrababu Naidu

    కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

Latest News

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

  • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd