HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Hanuma Vihari Support To Janasena

Hanuma Vihari : పవన్ కు మద్దతు తెలిపిన క్రికెటర్ హనుమ విహారి

'ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి' అంటూ హ్యాష్ ట్యాగ్ పిఠాపురం అంటూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి హనుమ విహారి ట్వీట్ చేశారు.

  • Author : Sudheer Date : 11-05-2024 - 6:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuma Vihari
Hanuma Vihari

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు రోజు రోజుకు ప్రముఖల నుండి మద్దతు పెరుగుతుంది. ఇప్పటీకే క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) మద్దతు తెలపడమే కాదు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనగా..తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) జనసేన కు మద్దతు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా.. ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి’ అంటూ హ్యాష్ ట్యాగ్ పిఠాపురం అంటూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి హనుమ విహారి ట్వీట్ చేశారు. అలాగే ఇన్‌స్టా్గ్రామ్‌లో కూడా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా శుక్రవారం వీడియో పోస్ట్ చేశారు. అయితే గతంలో ఓ వివాదం సమయంలో హనుమ విహారికి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. జనసేన పార్టీ, టీడీపీ కూడా హనుమ విహారికి మద్దతుగా నిలిచింది. దీంతో ఎన్నికల సమయంలో జనసేనకు మద్దతుగా హనుమ విహారి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక చిత్రసీమ నుండి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. జబర్దస్త్ టీం సభ్యులు , పలువురు సినీ హీరోలు , దర్శకులు , నిర్మాతలు ఇలా యావత్ సినీ ఇండస్ట్రీ పవన్ కు మద్దతు తెలిపి జనసేన శ్రేణుల్లో ఆనందం నింపారు.

Dharmam gelavali.. History lo Epudu lenu majority tho gelipinchandi.#Pitapuram

— Hanuma vihari (@Hanumavihari) May 11, 2024

Read Also : Jagan : పిఠాపురం ప్రజలకు కీలక హామీ ఇచ్చిన జగన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • Hanuma Vihari
  • Janasena
  • Pawan Kalyan

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd