HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Food Poisoning In Ekalavya Gurukula School

Food Poisoning : తిరుప‌తి జిల్లా ఓజిలి గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌నింగ్‌.. 15 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌

తిరుప‌తి జిల్లా ఓజిలిలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగింది. పాఠ‌శాల‌కు చెందిన సుమారు 15

  • Author : Prasad Date : 10-11-2023 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Food Poisoning Imresizer
Food Poisoning Imresizer

తిరుప‌తి జిల్లా ఓజిలిలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగింది. పాఠ‌శాల‌కు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు గురువారం ఉదయం కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆసుప‌త్రిలో చేరారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) సహకారంతో ఈ పాఠశాల నడుస్తుంది. బుధవారం హాస్టల్ మెస్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత బాధిత విద్యార్థినులకు లక్షణాలు కనిపించాయని హాస్ట‌ల్ సిబ్బంది తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని గురువారం ఉదయం ఓజిలిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం నాటికి మొత్తం 15 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండడంతో డిశ్చార్జి అయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆసుపత్రిలో పడకలు లేకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. ఒకే బెడ్‌పై ఇద్ద‌రు ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ విష‌యంపై తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ యు.శ్రీ హరిని స్పందించేందుకు నిరాక‌రించారు. విద్యార్థుల‌కు ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనకు దారితీసిన హాస్టల్ మెస్‌లో పరిశుభ్రత, ఆహార నిర్వహణలో లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు స‌మాచారం.

Also Read:  Telangana : తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో అత్యంత సంప‌న్న అభ్య‌ర్థి ఆయ‌నే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Eklavya Gurukul Students
  • food poisoning
  • Tirupati

Related News

Jeevan Reddy

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

Jeevan Reddy  మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరేచనాల కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అంశంలో జీవన్ రెడ్

    Latest News

    • విడాకులు తీసుకున్న మ‌రో టీమిండియా క్రికెట‌ర్!

    • ఈ దేశాల్లో బంగారు నాణేలు చలామణి!

    • Mumbai Airport : నూతన అధ్యాయానికి నాంది పలికిన ముంబై ఎయిర్పోర్ట్

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    Trending News

      • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd