HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ed Notice To Vijayawada Mp Kesineni Chinnis Wife

AP Liqour Scam : లిక్క‌ర్ స్కాం కేసు.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య‌కు ఈడీ నోటీసులు

  • Author : Prasad Date : 25-05-2026 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kesineni Janaki Lakshmi
Kesineni Janaki Lakshmi

ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్ స్కాం కేసులో బెజ‌వాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య జాన‌కి ల‌క్ష్మీపేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. లిక్క‌ర్ స్కాం కింగ్‌పిన్ రాజ్ క‌సిరెడ్డితో కేశినేని చిన్నికి స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేశినేని చిన్ని భార్య జాన‌కి ల‌క్ష్మీ నోటీసులు జారీ చేయ‌డం టీడీపీ లో చర్చ‌ జ‌రుగుతుంది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని కేశినేని చిన్ని భార్య జాన‌కి ల‌క్ష్మీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP కంపెనీతో రాజ్ కసిరెడ్డి ఉన్న లింకులపై ఈడీ ఆరా తీస్తుంది. లిక్కర్ స్కామ్‌ లాభాల్లో షేర్ ఉన్నట్టు ఈడీ అనుమానిస్తుంది.

ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. త‌న సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారాన్ని ఆయ‌న ఖండించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చాయని.. లిక్కర్ స్కాంపై కాదన్నారు. రాజ్ కెసిరెడ్డితో వ్యాపార సంబంధాలున్న ప్రతి ఒక్కరికీ ఈడీ నోటీసులు అందాయని… తాను, రాజ్ కెసిరెడ్డి కలసి ఓ సైట్ డెవలప్ చేద్దామనుకున్నామ‌ని తెలిపారు. 2020-21 మధ్య సైట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా రూ.35 లక్షల లావాదేవీలు జరిగాయని. రాజ్ కెసిరెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. ఈడీ నోటీసులకు సమాధానం ఇస్తామ‌ని .. తాము త‌ప్పు చేయ‌లేద‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Liqour Scam
  • ED
  • kesineni chinni
  • Kesineni Janaki Lakshmi
  • Vijayawada mp
  • Vijayawada MP Kesineni Chinni’s Wife

Related News

    Latest News

    • Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

    • AP Liqour Scam : లిక్క‌ర్ స్కాం కేసు.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య‌కు ఈడీ నోటీసులు

    • Stress: ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

    • Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

    • Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

    Trending News

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd