HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Do You Know To What Extent Jagan Has Used Public Money

Jagan : ప్రజల సొమ్మును జగన్ ఏ మేరకు వాడుకున్నాడో తెలుసా..?

Jagan : అధికారం చేపట్టిన తర్వాత తన పాలనా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించి..ఓట్లు వేసిన ప్రజలు తలలు పెట్టుకునేలా చేసాడు

  • Author : Sudheer Date : 05-12-2025 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan
Jagan

వైస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడ్ని , ఒక్క అవకాశం ఇవ్వండి, జగన్ పాలనా ఎలా ఉంటుందో చూపిస్తా, ప్రజలకు అన్ని సమకూరుస్తా…ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి 2019 ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం గా అఖండ మెజార్టీ తో విజయం సాధించారు. అధికారం చేపట్టిన తర్వాత తన పాలనా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించి..ఓట్లు వేసిన ప్రజలు తలలు పెట్టుకునేలా చేసాడు. రాష్ట్ర అభివృద్దని పక్కన పెట్టి స్వలాభం కోసం తనతో పాటు తన పార్టీ నేతలు ముందుకు వెళ్లారు. ఐదేళ్లలో ఎంత నాశనం చేయాలో అంత చేసారు. ఈ ఐదేళ్లలో జగన్ ఎంత ప్రజల సొమ్ము కాజేసాడో లెక్కలు బయటకు వస్తున్నాయి.

AP Economic Growth : ఆర్ధికంగా బలపడుతున్న ఏపీ..ఇది కదా బాబు మార్క్ అంటే !!

జగన్ తన అధికార కాలంలో ప్రజాధనాన్ని వ్యక్తిగత, పార్టీ అవసరాల కోసం విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు మొదటి నుండి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కేవలం అధికార విధులకు మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత ఆస్తులు, పార్టీ కార్యకలాపాల బాధ్యతలను కూడా ప్రజా సొమ్ముతోనే నెరవేర్చుకోవచ్చని ఆయన భావించినట్లు విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీనికి కళ్ల ముందు కనిపించే ఉదాహరణగా తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఉన్న ప్యాలెస్ నిర్మాణాన్ని ఉదహరిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తిని కూలగొట్టి, సుమారు రూ. 600 కోట్లు ఖర్చు చేసి ఆ ప్యాలెస్‌ను నిర్మించారని, ఈ లెక్కలు బహిరంగంగా కనిపిస్తున్నాయని, రికార్డుల్లో ఇంకా చాలా దుర్వినియోగం ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.

జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో రెండు ఎకరాల స్థలంలో రెండు ప్యాలెస్‌లు కట్టించుకున్నారు. ఒకటి క్యాంపు కార్యాలయం, మరొకటి నివాసం. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నివాసంలో ఇంటీరియర్ డెకరేషన్ నుంచి కిటికీలు, బయట యాభై అడుగుల ఎత్తులో నిర్మించిన ఇనుప కంచెల వరకు ప్రతీది ప్రజాధనంతోనే సమకూర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్యాలెస్ కోసం కనీసం వంద కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఉంటారని అంచనా. అంతేకాకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ట్విట్టర్ హ్యాండిల్‌ను కూడా పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఇన్‌చార్జ్‌ల నియామకం, ఐ-ప్యాక్ సమావేశాల వివరాలను ప్రచారం చేయడానికి ఉపయోగించడం, బహిరంగ సభల ఏర్పాట్లకు ప్రజాధనాన్ని వాడటం వంటివి కూడా జరిగాయని తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan rule
  • jagan
  • jagan palace
  • used public money
  • ycp

Related News

Jagan Lotus Pond

YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ మకాంను మళ్లీ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు మార్చబోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమయాన్ని ఎక్కువగా

    Latest News

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd