HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Devineni Uma Trying To Get Bail In Punganur Violence

Punganur Violence: బెయిల్ ప్రయత్నాల్లో దేవినేని ఉమా

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు చెలరేగాయి

  • By Praveen Aluthuru Published Date - 02:06 PM, Wed - 9 August 23
  • daily-hunt
Punganur Violence
New Web Story Copy 2023 08 09t140609.921

Punganur Violence: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు చెలరేగాయి. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు సీఎం చంద్రబాబుని ఏ1గా, ఏ2గా దేవినేని ఉమాని చేర్చారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, ఈ క్రమంలోనే అక్కడ అల్లర్లు చెలరేగాయని పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తనపై కేసు నమోదైన నేపథ్యంలో ఏ సమయంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చని భావించిన దేవినేని ఉమా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు వైజాగ్ లో మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా దానిని రద్దు చేసుకుని బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

Also Read: Ritika Nayak :పింక్ డ్రెస్ లో మరింత హాట్ గా కనిపిస్తున్న బుట్టబొమ్మ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • A1
  • A2
  • bail
  • case
  • chandrababu
  • devineni uma
  • police

Related News

Brs Office Manuguru

Section 144 : మణుగూరులో 144 సెక్షన్ అమలు

Section 144 : మణుగూరు తెలంగాణ భవన్‌పై జరిగిన దాడి ఘటనతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్న సమాచారం

  • Cbn Uk

    Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Jobs

    Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగ అవకాశాలు

Latest News

  • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

  • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

  • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd